Skip to content
‘రిస్క్’ మూవీ నుంచి “దేవుడు వరమందిస్తే” సాంగ్ రిలీజ్ Telugu News

‘రిస్క్’ మూవీ నుంచి “దేవుడు వరమందిస్తే” సాంగ్ రిలీజ్

జీకే మిరాకిల్స్ బ్యానర్‌పై ఘంటాడి కృష్ణ దర్శకత్వంలో, సందీప్ అశ్వ హీరోగా తెరకెక్కిన యూత్‌ఫుల్ సస్పెన్స్ థ్రిల్లర్ “రిస్క్” ప్రపంచవ్యాప్తంగా జూన్ 26న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్, పోస్టర్స్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేయడంతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో హిట్ టాక్‌ను సొంతం చేసుకుంటున్నాయి. ఈ చిత్రంలోని మెలోడీయస్ సాంగ్ “దేవుడు వరమందిస్తే” ను బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ త్రినాథ్ రావు నక్కిన లాంచ్ చేశారు. ఇప్పటికే ఈ పాటతో పాటు సినిమాకు సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో దర్శకుడు గంతాడి కృష్ణ, హీరో సందీప్ అశ్వ, నిర్మాతలు రవి సురేష్ రెడ్డి, గుర్రం నర్సిములు, కో-ప్రొడ్యూసర్ గడ్డం రవి…

Read more