Skip to content
రేవంత్ హీరోగా యాక్షన్ ఎంటర్టైనర్ ప్రారంభం !!! Telugu News

రేవంత్ హీరోగా యాక్షన్ ఎంటర్టైనర్ ప్రారంభం !!!

ఆల్మైటి క్రియేషన్స్ ప్రొడక్షన్స్ నెంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది, వాల్లాల రమేష్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసారు, రేవంత్, ఆద్య శర్మ హీరో హీరోయిన్ గా నటిస్తున్న సినిమాకు నిర్మాత విడిగేపల్లి కృష్ణ మొకిలా. విష్ణు మొలకలు నక్షత్ర, కాకర్లముడి రామకృష్ణ కో ప్రొడ్యూసర్స్, కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం రామ్ భరదరం. లవ్, ఎమోషన్స్ తో కూడిన యాక్షన్ సినిమా ఇది. యూత్ ను ఫ్యామిలీస్ ను ఆకట్టుకొనేలా తీయ్యాబోతున్నారు దర్శకుడు రామ్ భరదరం. సింగపూర్ లో అద్భుతమైన లొకేషన్స్ లో ఈ సినిమా సాంగ్స్ ను చిత్రీకరించబోతున్నారు అలాగే హైదరాబాద్, చీరాల లో టాకిపార్ట్ తీయబోతున్నారు. ఈ సినిమాకు ప్రసాద్ ఈదర కెమెరామెన్, రఘు కుంచె…

Read more
ఘనంగా జరిగిన వా టరరంపం సెలబ్రిటీ అంత్యాక్షరి షో కర్టెన్‌రైజర్‌ Telugu News

ఘనంగా జరిగిన వా టరరంపం సెలబ్రిటీ అంత్యాక్షరి షో కర్టెన్‌రైజర్‌

శుక్రవారం హైదరాబాద్‌ సిటాడెల్‌ హోటల్‌లో ఘనంగా జరిగిన వా ది ఓజీస్‌ టరరంపం సెలబ్రిటీ అంత్యాక్షరి షో కర్టెన్‌రైజర్‌ ఈవెంట్‌ సినీ, వ్యాపారవేత్తల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ప్రముఖ సంగీత దర్శకులు కోటి, చేతన్‌ భరధ్వాజ్, సినిమా దర్శకుడు జ్ఞానశేఖర్‌లతో పాటు సింగర్స్‌ శ్రీకృష్ణ, సెలబ్రిటీ లైఫ్‌ స్టైల్‌ గురు నటుడు మోటివేషనల్‌ స్పీకర్‌ ప్రదీప్‌ కొండిపర్తి మార్గ దర్శకత్వం మరియు మెంటార్‌షిప్‌లో జరిగింది. ఈ మహాసంగీత వినోద వేడుక తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్‌ చరిత్రలో ప్రత్యక్ష సంగీత కార్యక్రమాలకు కొత్త ప్రమాణాలను సృష్టించబోతుంది. కర్టెన్‌రైజర్‌ తర్వాత సంగీత దిగ్గజం కోటి మాట్లాడుతూ–‘‘ ఇలాంటి సంగీతానికి సంబంధించిన కాంటెస్ట్‌ను గతంలో నేను ఎప్పుడు వినలేదు. ఎంతో క్రియేటివిటీతో కూడిన ఈ ఈవెంట్‌కి…

Read more