మిరాయ్ గూస్‌బంప్స్ గ్యారెంటీ మూవీ. కుటుంబమంతా కలిసి చూడదగ్గ సినిమా. అందుకే టికెట్ రేట్స్ అందరికీ అందుబాటులో ఉంచాం: ప్రీరిలీజ్ ఈవెంట్ లో సూపర్ హీరో తేజ సజ్జా
మిరాయ్ లో మనోజ్ 2.o చూస్తారు. ఖచ్చితంగా సినిమా గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది: రాకింగ్ స్టార్ మంచు మనోజ్ సూపర్ హీరో తేజ సజ్జా మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా సూపర్ హీరో విజువల్ వండర్ 'మిరాయ్'లో సూపర్ యోధ పాత్రలో అలరించబోతున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్ ఫుల్ పాత్ర పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, ట్రైలర్ మ్యాసీవ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. సెప్టెంబర్ 12న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా మేకర్స్ వైజాగ్ లో గ్రాండ్ గా…
