Skip to content

‘మహాకాళి’ సినిమా నుండి ‘అయిగిరి నందిని’సాంగ్ రిలీజ్

ఆర్‌కే దుగ్గల్ సమర్పణలో, ఆర్‌కేడీ స్టూడియోస్ బ్యానర్‌పై రివాజ్ రమేష్ దుగ్గల్ నిర్మిస్తున్న చిత్రం ‘మహాకాళి’. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి వస్తున్న చిత్రమిది. పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో భూమి శెట్టి, అక్షయ్ ఖన్నా, శ్రీయా రెడ్డి, రోహిత్ సారఫ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి తొలి పాట ‘అయిగిరి నందిని’ ని విడుదల చేసి మ్యూజికల్ ప్రమోషన్స్‌ను భక్తి భావంతో ప్రారంభించారు. జగద్గురు ఆదిశంకరాచార్యులు రచించి, స్వరపరిచిన మహాకాళి అమ్మవారికి అంకితమైన ఈ శాశ్వత స్తోత్రాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన ఈ పాట భక్తి భావం, పవర్ ఫుల్ వాయిస్, అద్భుతమైన విజువల్ స్టోరీటెల్లింగ్‌తో ఆకట్టుకుంటోంది. సంగీత…

Read more