Skip to content
నెట్‌ఫ్లిక్స్‌లో దూసుకుపోతున్న ‘సాంప్రదాయని సుప్పిని సుద్దపూసిని’! Telugu News

నెట్‌ఫ్లిక్స్‌లో దూసుకుపోతున్న ‘సాంప్రదాయని సుప్పిని సుద్దపూసిని’!

'సాంప్రదాయని సుప్పిని సుద్దపూసిని' సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ ఫైవ్ ట్రెండింగ్ లిస్టులో స్థానం సంపాదించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. శివాజీ, లయ, రోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ క్రైమ్ కామెడీ చిత్రం గ్రామీణ నేపథ్యంలో ఒక సర్పంచ్ ఎదుర్కొనే రహస్యాలు, సవాళ్లను హాస్య రూపంలో చూపిస్తూ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. నియమబద్ధమైన గ్రామాధికారి ఒక కుట్రలో చిక్కుకుని తన కుటుంబంతో కలిసి ఒక అనిశ్చిత ప్రయాణం చేయడం ద్వారా స్థానిక పోటీలు, రహస్యాలు బయటపడతాయి. ఈ చిత్రం థ్రిల్లర్ మరియు హాస్య అంశాలను సమతుల్యంగా మిళితం చేసి, ఆకర్షణీయమైన కథనంతో ఆద్యంతం ఆసక్తిని కొనసాగిస్తుంది. మార్చి 6న థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందనలు అందుకున్న ఈ సినిమా, ఏప్రిల్ 3…

Read more
సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ చిత్రం థియేటర్‌ ఎక్స్‌పీరియన్స్‌ చేసే పర్‌ఫెక్ట్‌ సినిమా: దర్శకుడు సుధీర్‌ శ్రీరామ్‌ Telugu News

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ చిత్రం థియేటర్‌ ఎక్స్‌పీరియన్స్‌ చేసే పర్‌ఫెక్ట్‌ సినిమా: దర్శకుడు సుధీర్‌ శ్రీరామ్‌

‘మిస్సమ్మ’, ‘అదిరందయ్యా చంద్రం’, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ లాంటి క్లాసిక్ ఎంటర్‌టైనర్స్ తర్వాత శివాజీ, లయ జంటగా నటించిన సినిమా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. 'లిటిల్ హార్ట్స్', 'రాజు వెడ్స్ రాంబాయి' లాంటి విజయాల తర్వాత ఈటీవీ విన్‌తో కలిసి ప్రముఖ నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి సమర్పిస్తున్న సినిమా ఇది. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది. క్రైమ్-కామెడీ ఫ్యామిలీ థ్రిల్లర్‌గా వస్తున్న 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' సినిమాను శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హీరో శివాజీ స్వయంగా నిర్మిస్తుండగా.. సుధీర్ శ్రీరామ్ తెరకెక్కించారు. ఈ నెల 6న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్బంగా చిత్ర దర్శకుడు సుధీర్‌ శ్రీరామ్‌ సోమవారం…

Read more
‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ట్రైలర్ విడుదల Telugu News

‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ట్రైలర్ విడుదల

‘మిస్సమ్మ’, ‘అదిరందయ్యా చంద్రం’, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ లాంటి క్లాసిక్ ఎంటర్‌టైనర్స్ తర్వాత శివాజీ, లయ జంటగా నటించిన సినిమా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. 'లిటిల్ హార్ట్స్', 'రాజు వెడ్స్ రాంబాయి' లాంటి విజయాల తర్వాత ఈటీవీ విన్‌తో కలిసి ప్రముఖ నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి సమర్పిస్తున్న సినిమా ఇది. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది. క్రైమ్-కామెడీ ఫ్యామిలీ థ్రిల్లర్‌గా వస్తున్న 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' సినిమాను శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హీరో శివాజీ స్వయంగా నిర్మిస్తుండగా.. సుధీర్ శ్రీరామ్ తెరకెక్కించారు. ట్రైలర్ ఓ పక్క నవ్వులు పూయిస్తూనే, మరోపక్క ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. నిజాయితీ గల పంచాయతీ సెక్రటరీగా శివాజీ, ఆయన…

Read more
వినాయక చవితి సందర్భంగా “గప్ చుప్ గణేశా” చిత్ర ఫస్ట్ లుక్ & ట్రైలర్ లాంచ్ చేసిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ గారు* Telugu News

వినాయక చవితి సందర్భంగా “గప్ చుప్ గణేశా” చిత్ర ఫస్ట్ లుక్ & ట్రైలర్ లాంచ్ చేసిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ గారు*

కేఎస్ ఫిలిం వర్క్స్ బ్యానర్ పై సూరి ఎస్ దర్శకత్వంలో కేఎస్ హేమ్రాజ్ నిర్మాతగా రోహన్, రిదా జంటగా నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం "గప్ చుప్ గణేశా". ఈ చిత్రానికి శ్రీ తరుణ్ సంగీతాన్ని అందించగా అంగత్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు. అంతేకాక ఈ చిత్రంలో అంబటి శ్రీనివాస్, గడ్డం నవీన్, అశోక్ వర్ధన్, సోనాలి పాణిగ్రహి, కిషోర్ మారిశెట్టి తదితరులు కీలకపాత్రలో పోషించారు. వినాయక చవితి సందర్భంగా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ గారు ఈ చిత్ర ఫస్ట్ లుక్ మరియు ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... "ఈ చిత్ర టైటిల్ గప్ చుప్…

Read more