Skip to content
‘పాపం ప్రతాప్’ ని వీర ప్రతాప్ చేసిన ఆడియన్స్ కి ధన్యవాదాలు : తిరువీర్ Telugu News

‘పాపం ప్రతాప్’ ని వీర ప్రతాప్ చేసిన ఆడియన్స్ కి ధన్యవాదాలు : తిరువీర్

టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ తిరువీర్ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘పాపం ప్రతాప్’. ఎస్.పి. దుర్గ నరేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను కృషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాకేశ్ రెడ్డి గడ్డం, రుద్రదేవ్ మదిరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. వరుస బ్లాక్‌బస్టర్స్‌తో ఆడియన్స్‌ను అలరిస్తున్న ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ నుంచి ఏప్రిల్ 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్‌తో థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ థాంక్యూ మీట్ నిర్వహించారు. థాంక్యూ మీట్‌లో హీరో తిరువీర్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. చాలా హ్యాపీగా ఉన్నాను. సినిమాకు చాలా బాగా ప్రమోషన్స్ జరిగాయి. సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ ముందు ఎక్కడ ‘పాపం ప్రతాప్’ అవుతానేమో అనే భయం…

Read more
‘పాపం ప్రతాప్’తో తిరువీర్ వీర ప్రతాపం చూపిస్తాడు – శ్రీ విష్ణు Telugu News

‘పాపం ప్రతాప్’తో తిరువీర్ వీర ప్రతాపం చూపిస్తాడు – శ్రీ విష్ణు

టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ తిరువీర్ హీరోగా, ఎస్.పి. దుర్గ నరేష్ దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘పాపం ప్రతాప్’. కృషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాకేశ్ రెడ్డి గడ్డం, రుద్రదేవ్ మదిరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. వరుస బ్లాక్ బస్టర్స్‌తో ఆడియన్స్‌ను అలరిస్తున్న ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ నుంచి రాబోతున్న ఈ సినిమా నుంచి రీసెంట్‌గా విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్‌కు మంచి అప్లాజ్ వస్తోంది. ఏప్రిల్ 17న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈటీవీ విన్ వారు చాలా అద్భుతమైన కంటెంట్లు పట్టుకొని…

Read more