ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ కు బర్త్ డే విశెస్ చెప్పిన రెబల్ స్టార్ ప్రభాస్
ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ కు బర్త్ డే విశెస్ చెప్పారు రెబల్ స్టార్ ప్రభాస్. ఈ సోమవారం ఎస్ కేఎన్ తన పుట్టినరోజు జరుపుకున్నారు. తాజాగా ప్రభాస్ ను రాజా సాబ్ సెట్ లో కలిశారు ఎస్ కేఎన్. ప్రభాస్ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభాస్ తో తీసుకున్న ఫొటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు ఎస్ కేఎన్. ఈ ఫొటోలో ప్రభాస్ న్యూ స్టైలిష్ లుక్ వైరల్ గా మారింది. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఎస్ కేఎన్ కు బర్త్ డే విశెస్ చెబుతున్నారు. రాజా సాబ్ సినిమాకు క్రియేటివ్ ప్రొడ్యూసర్ వ్యవహరిస్తున్నారు ఎస్ కేఎన్. డిసెంబర్ 5న రాజా సాబ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.