‘సన్ ఆఫ్’మూవీకి మంచి స్పందన రావటం చాలా సంతోషంగా ఉంది: తుమ్మల ప్రసన్నకుమార్
* ‘సన్ ఆఫ్’ మూవీకి వస్తోన్న రెస్పాన్సే నా సక్సెస్ : సాయి సింహాద్రి సాయి సింహాద్రి సైన్మా బ్యానర్ మీద సాయి సింహాద్రి హీరోగా, నిర్మాతగా చేసిన చిత్రం ‘సన్ ఆఫ్’. ఈ మూవీని బత్తుల సతీష్ తెరకెక్కించారు. ఈ సినిమాని ఫిబ్రవరి 27న గ్రాండ్ రిలీజ్ చేశారు. తండ్రీ కొడుకుల మధ్య ఉన్న ఎమోషనల్ బాండింగ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు చాలా మంచి స్పందన వస్తుంది. ఈ క్రమంలో శనివారం ఈ సినిమా సక్సెస్ మీట్‌ను చిత్ర యూనిట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ కార్యదర్శి తుమ్మల ప్రసన్నకుమార్, హీరో మరియు నిర్మాత సాయి సింహాద్రి, హీరోయిన్ మీరా రాజ్, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ శోభారాణి, డిస్ట్రిబ్యూటర్స్ తదితరులు…
