Skip to content

‘ద్రౌప‌ది 2’ నుంచి ‘తారాసుకి..’ సాంగ్ రిలీజ్

నేతాజి ప్రొడక్షన్స్, జిఎం ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ల మీద రిచర్డ్ రిషి హీరోగా సోల చక్రవర్తి నిర్మిస్తోన్న‌భారీ బడ్జెట్ చిత్రం ‘ద్రౌపది 2’. ఇప్ప‌టికే డిఫ‌రెంట్ ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్‌తో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. సినిమాలో రిచర్డ్ రిషి హీరోగా ,రక్షణ ఇందుసుదన్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. వీరి పాత్ర‌ల‌కు సంబంధించిన లుక్స్‌ను, నెల‌రాజె.. అనే పాట‌ను విడుద‌ల చేయ‌గా సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. https://youtu.be/SoRBe-g523c తాజాగా బుధ‌వారం రోజున ఈ సినిమా నుంచి ‘తారాసుకి..’ అనే పాట‌ను రిలీజ్ చేశారు మేక‌ర్స్‌. ఇందులో మ‌హ్మ‌బీన్ తుగ్ల‌క్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిరాగ్ జానీపై ఈ పాట‌ను చిత్రీక‌రించారు. ఈ పాట కోసం భారీ సెట్ వేసి మ‌రీ చిత్రీక‌రించారు. పీరియాడిక్ ట‌చ్‌తో సాగే…

Read more

ప్రభాస్ కు బర్త్ డే విశెస్ చెప్పిన “రాజా సాబ్” సినిమా టీమ్

రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి, ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీ "రాజా సాబ్" నుంచి ప్రభాస్ బర్త్ డే అప్డేట్ వచ్చేసింది. కలర్ ఫుల్ పోస్టర్ తో ప్రభాస్ కు బర్త్ డే విశెస్ తెలియజేశారు మేకర్స్. మేళతాళాలతో ప్రభాస్ ను ఊరి ప్రజలు ఆహ్వానిస్తున్న స్టిల్ తో ఈ పోస్టర్ డిజైన్ చేశారు. ఈ పోస్టర్ లో ప్రత్యేకమైన స్వాగ్, స్టైల్ లో ప్రభాస్ ఆకట్టుకుంటున్నారు. త్వరలో "రాజా సాబ్" ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నట్లు ఈ సందర్భంగా మేకర్స్ అనౌన్స్ చేశారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఈ సినిమా కోసం క్రేజీ సాంగ్స్ కంపోజ్ చేశారు. సంక్రాంతి…

Read more

రెబల్ స్టార్ ప్రభాస్ “రాజా సాబ్” సినిమా నుంచి బ్యూటిఫుల్ హీరోయిన్ నిధి అగర్వాల్ బర్త్ డే పోస్టర్ రిలీజ్

బ్యూటిఫుల్ టాలెంటెడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ రెబల్ స్టార్ ప్రభాస్ "రాజా సాబ్" చిత్రంలో నటిస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ రోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా మూవీ టీమ్ బర్త్ డే విశెస్ తో స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో దేవుడిని ప్రార్థిస్తున్న నిధి అగర్వాల్ స్టిల్ ఆకట్టుకుంటోంది. కొద్ది రోజుల క్రితం రిలీజ్ చేసిన "రాజా సాబ్" టీజర్ లో నిధి అగర్వాల్ క్యారెక్టర్ ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేసింది. ఈ మూవీలో నిధి అగర్వాల్ అందంతో పాటు నటనకు అవకాశమున్న ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో కనిపించనుంది. "రాజా సాబ్" మూవీ తన కెరీర్ కు ఎంతో ప్రత్యేకంగా భావిస్తోంది నిధి అగర్వాల్. ఈ సినిమాతో తాను…

Read more