Skip to content

బుక్ మై షోలో 100కె టికెట్ బుకింగ్స్ క్రాస్ చేసిన బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీ మూవీ “కపుల్ ఫ్రెండ్లీ”

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ "కపుల్ ఫ్రెండ్లీ" బాక్సాఫీస్ వద్ద స్టడీ కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. ఈ సినిమా సెకండ్ వీక్ లోనూ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. మొదటి రోజును మించిన వసూళ్లు 8వ రోజు ఈ చిత్రానికి దక్కాయి. గత 24 గంటల్లో బుక్ మై షో ప్లాట్ ఫామ్ లో సౌతిండియాలోనే హయ్యెస్ట్ టికెట్ బుకింగ్స్ జరిగిన సినిమాగా "కపుల్ ఫ్రెండ్లీ" నెంబర్ 1 ప్లేస్ లో నిలవడం విశేషం. మొత్తంగా బుక్ మై షో లో ఈ సినిమా 100కె టికెట్ బుకింగ్స్ క్రాస్ చేసింది. టికెట్ బుకింగ్స్ లో ట్రెండింగ్ లో నిలుస్తున్న కపుల్ ఫ్రెండ్లీ…

Read more

ఎగ్జైటింగ్ స్క్రిప్ట్స్, స్ట్రాంగ్ కంటెంట్ తో థియేట్రికల్ గా ఎంజాయ్ చేసే సినిమాలే నిర్మిస్తా – సక్సెస్ ఫుల్ యంగ్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్

మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ లో "బేబి" వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు సక్సెస్ ఫుల్ యంగ్ నిర్మాత ఎస్ కేఎన్. ఆయన నిర్మాణంలో ప్రస్తుతం రశ్మిక మందన్న "ది గర్ల్ ఫ్రెండ్", కిరణ్ అబ్బవరం "చెన్నై లవ్ స్టోరీ", సంతోష్ శోభన్, అలేఖ్య హారిక మూవీ, హిందీ "బేబి"తో పాటు ఇద్దరు కొత్త దర్శకులతో ఇంట్రెస్టింగ్ మూవీస్ రాబోతున్నాయి. రేపు (జూలై 7న) పుట్టినరోజు జరుపుకుంటున్న ఎస్ కేఎన్ నిర్మాతగా తన కెరీర్ విశేషాలను, ప్రస్తుతం చేస్తున్న మూవీస్ ప్రోగ్రెస్ ను ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో తెలిపారు. - నేను మెగా ఫ్యామిలీ అభిమానిని. ఆ కుటుంబానికి దగ్గరగా ఉండాలనే కోరికతో…

Read more