Skip to content

మౌత్ టాక్‌తో దూసుకుపోతున్న ‘సర్దార్ సర్వాయి పాపన్న’ మూవీ

▪️రెండో వారంలోనూ థియేటర్లలో కొనసాగుతున్న సందడి ▪️ పాజిటివ్ టాక్‌తో ప్రేక్షకుల ఆదరణ ▪️ ఏఐ యానిమేష‌న్‌తో రూపొందిన తొలి తెలుగు ప్ర‌యోగం ▪️ పాజిటివ్ రివ్యూలే మాకు గొప్ప అవార్డులు: ద‌ర్శ‌కుడు వెంకటేష్ గౌడ్ హైదరాబాద్‌: తెలంగాణ నేలపై పుట్టిన మహాయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గారి చరిత్రను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ‘సర్దార్ సర్వాయి పాపన్న – ది రెబల్ కింగ్ ఆఫ్ డెక్కన్’ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా రెండో వారంలోకి ప్రవేశించింది. ఇప్పటికే పాజిటివ్ రివ్యూలు, ప్రేక్షకుల మౌత్ టాక్‌తో సినిమా సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు, నిర్మాత వెంకటేష్ గౌడ్ లింగంపల్లి మాట్లాడుతూ.. సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల…

Read more