Skip to content
‘విష్ణు విన్యాసం’ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది: ప్రెస్ మీట్ లో హీరో శ్రీవిష్ణు Telugu News

‘విష్ణు విన్యాసం’ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది: ప్రెస్ మీట్ లో హీరో శ్రీవిష్ణు

కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు ఫెంటాస్టిక్ బ్లాక్ బస్టర్ 'విష్ణు విన్యాసం'. యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి నిర్మించిన ఈ చిత్రంలో శ్రీ విష్ణు సరసన నయన్ సారిక హీరోయిన్ గా నటించింది. ఫిబ్రవరి 27న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది. ఈ సందర్భంగా మేకర్స్ ఫెంటాస్టిక్ బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ... అందరికి నమస్కారం. విష్ణు విన్యాసం నిన్న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ చేశాం. నేనెప్పుడూ కూడా ఫ్యామిలీస్ యూత్ ని నమ్ముకునే సినిమాలు చేస్తాను. వాళ్ల రెస్పాన్స్ ఫస్ట్…

Read more
విష్ణు విన్యాసం’  రెండు గంటలపాటు హాయిగా నవ్వుకోవచ్చు:   శ్రీ విష్ణు Telugu News

విష్ణు విన్యాసం’ రెండు గంటలపాటు హాయిగా నవ్వుకోవచ్చు: శ్రీ విష్ణు

కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు హిలేరియస్ జాయ్‌రైడ్‌ 'విష్ణు విన్యాసం'తో అలరించబోతున్నారు. యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి నిర్మించిన ఈ చిత్రంలో శ్రీ విష్ణు సరసన నయన్ సారిక హీరోయిన్ గా నటిస్తోంది. ఇపటికే ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఫిబ్రవరి 27న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా హీరో శ్రీ విష్ణు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. మీరు గ్రహాలని, జాతకాలని నమ్ముతారా? -అన్ని ఫాలో అవ్వను, కానీ మనం చిన్నప్పటి నుంచి అందరితోపాటు అలవాటు చేసుకున్న కొన్నిటిని ఫాలో అవుతాను. పర్సనల్ గా నాకైతే ఫలానా టైము ఫలానా నెంబర్లు…

Read more
‘విష్ణు విన్యాసం’ సినిమా అందరినీ ఎంటర్‌టైన్‌ చేస్తుంది: నయన్ సారిక Telugu News

‘విష్ణు విన్యాసం’ సినిమా అందరినీ ఎంటర్‌టైన్‌ చేస్తుంది: నయన్ సారిక

కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు హిలేరియస్ జాయ్‌రైడ్‌ 'విష్ణు విన్యాసం'తో అలరించబోతున్నారు. యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి నిర్మించిన ఈ చిత్రంలో శ్రీ విష్ణు సరసన నయన్ సారిక హీరోయిన్ గా నటిస్తోంది. ఇపటికే ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఫిబ్రవరి 27న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ నయన్ సారిక విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ? చాలా డిఫరెంట్ క్యారెక్టర్ చేశాను. నా క్యారెక్టర్ కి చాలా షేడ్స్ వుంటాయి. కొంచెం ఫీమేల్ డామినేటింగ్ గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ లో…

Read more
విష్ణు విన్యాసం’  శ్రీ విష్ణు గారి కెరీర్ లో టాప్ 5 లో నిలుస్తుంది:   నిర్మాతలు సుబ్రహ్మణ్యం నాయుడు జి & సుమంత్ నాయుడు Telugu News

విష్ణు విన్యాసం’ శ్రీ విష్ణు గారి కెరీర్ లో టాప్ 5 లో నిలుస్తుంది: నిర్మాతలు సుబ్రహ్మణ్యం నాయుడు జి & సుమంత్ నాయుడు

కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు హిలేరియస్ జాయ్‌రైడ్‌ 'విష్ణు విన్యాసం'తో అలరించబోతున్నారు. యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి నిర్మించిన ఈ చిత్రంలో శ్రీ విష్ణు సరసన నయన సారిక హీరోయిన్ గా నటిస్తోంది. ఇపటికే ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఫిబ్రవరి 27న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు సుబ్రహ్మణ్యం నాయుడు జి, సుమంత్ నాయుడు జి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. 'విష్ణు విన్యాసం' అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ కదా.. మీరు విన్న కథ స్క్రీన్ పైకి ఎంత వరకు ట్రాన్స్ఫర్ అయ్యింది? -కామెడీ కథలు ఎప్పుడు కూడా…

Read more
‘విష్ణు విన్యాసం’  27న  రిలీజ్ Telugu News

‘విష్ణు విన్యాసం’ 27న రిలీజ్

కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు హిలేరియస్ జాయ్‌రైడ్‌ 'విష్ణు విన్యాసం'తో అలరించబోతున్నారు. ఈ సినిమా ప్రతి అప్‌డేట్‌తో బజ్ పెంచుతోంది. యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి నిర్మించిన ఈ చిత్రంలో శ్రీ విష్ణు సరసన నయన సారిక హీరోయిన్ గా నటిస్తోంది. ‘విష్ణు విన్యాసం’ చుట్టూ ఉన్న బజ్ ఇప్పుడు మరింత ఎగ్జైటింగ్‌గా మారింది. పెరుగుతున్న అంచనాలకు అనుగుణంగా మేకర్స్ ఈ సినిమాను ముందుగా ప్లాన్ చేసిన ఫిబ్రవరి 28 కంటే ఒక రోజు ముందే, ఫిబ్రవరి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. రిలీజ్ డేట్ పోస్టర్‌లో శ్రీ విష్ణు పాత తేదీని క్రాస్ చేస్తూ కనిపించడం అలరించింది. అతని వెనుక…

Read more
‘విష్ణు విన్యాసం’ మంచి సెలబ్రేషన్ లాంటి సినిమా – శ్రీ విష్ణు Telugu News

‘విష్ణు విన్యాసం’ మంచి సెలబ్రేషన్ లాంటి సినిమా – శ్రీ విష్ణు

కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీవిష్ణు హిలేరియస్ ఎంటర్‌టైనర్‌ 'విష్ణు విన్యాసం'తో థియేటర్లలో అలరించబోతున్నారు. నూతన దర్శకుడు యదునాథ్ మారుతీ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయన సారిక కథానాయికగా నటించింది, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 28న థియేటర్లలోకి రానుంది. మేకర్స్ ఇప్పుడు హైలీ ఎంటర్‌టైనింగ్ టీజర్ లాంచ్ చేశారు. విష్ణు పాత్రకు జాతకాలంటే పిచ్చి, అతని తండ్రి మాత్రం డబ్బునే దేవుడిలా భావిస్తాడు. చిన్న నిర్ణయం తీసుకునే ముందు కూడా వాస్తు చూసే అతని అలవాటు కథలో హాస్యాన్ని తీసుకొస్తుంది. ఈ గందరగోళ మధ్యలో అతను ప్రేమలో పడతాడు. కానీ ఆ అమ్మాయి అతనికంటే అనూహ్యంగా ప్రవర్తిస్తుంది. ఒక…

Read more
శ్రీ విష్ణు ‘విష్ణు విన్యాసం’ ఫిబ్రవరి 28న  రిలీజ్ Telugu News

శ్రీ విష్ణు ‘విష్ణు విన్యాసం’ ఫిబ్రవరి 28న రిలీజ్

కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్సయిటింగ్ ఎంటర్‌టైనర్‌ 'విష్ణు విన్యాసం'తో థియేటర్లలో అలరించబోతున్నారు. నూతన దర్శకుడు యదునాథ్ మారుతీ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయన సారిక కథానాయికగా నటించింది, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి నిర్మించారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 28న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. శ్రీ విష్ణు ఫంకీ ప్రింటెడ్ షార్ట్స్, కలర్ ఫుల్ చొక్కా, షేడ్స్ ధరించిన క్లాసిక్ బైక్‌పై విశ్రాంతి తీసుకుంటున్నట్లు అదిరిపోయే వైబ్ తో కనిపించిన అనౌన్స్మెంట్ పోస్టర్ అదిరిపోయింది. విష్ణు విన్యాసం ఫన్, కలర్ ఫుల్ సినిమాటిక్ రైడ్‌ గా ఉండబోతోంది. శ్రీవిష్ణు విచిత్రమైన నమ్మకాలు, జాతకాలని నమ్మే యువకుడి పాత్రలో అలరించబోతున్నారు ప్రమోషన్‌లు ఇప్పటికే జోరందుకున్నాయి,…

Read more
‘విష్ణు విన్యాసం’ నుంచి బ్యూటీఫుల్ లవ్ సాంగ్ మొదలే మొదలే రిలీజ్ Telugu News

‘విష్ణు విన్యాసం’ నుంచి బ్యూటీఫుల్ లవ్ సాంగ్ మొదలే మొదలే రిలీజ్

కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు 'విష్ణు విన్యాసం' అనే యూనిక్ ప్రాజెక్ట్‌తో అలరించబోతున్నారు. నూతన దర్శకుడు యదునాథ్ మారుతి రావు ఈ చిత్రానికి దర్శకత్వం. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి నిర్మించిన ఈ చిత్రాన్ని హేమ, షాలిని సమర్పిస్తున్నారు, సుబ్రహ్మణ్యం నాయుడు జి, రామచారి ఎం సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌, ఫస్ట్ సింగిల్ 'దేఖో విష్ణు విన్యాసం'కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మేకర్స్ సెకండ్ సింగిల్ మొదలే మొదలే సాంగ్ రిలీజ్ చేశారు. సంగీత దర్శకుడు రధన్ ఈ సాంగ్ ని బ్యూటీఫుల్ లవ్ మెలోడీగా కంపోజ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి రాసిన సాహిత్యం లవ్ ఫీలింగ్ ని…

Read more
‘జెట్లీ’ ఫైనల్ షెడ్యూల్‌ ప్రారంభం Telugu News

‘జెట్లీ’ ఫైనల్ షెడ్యూల్‌ ప్రారంభం

టాలీవుడ్ ఫేవరేట్ ద్వయం సత్య, దర్శకుడు రితేష్ రానా 'జెట్లీ'తో అలరించబోతున్నారు. ప్రతిష్టాత్మక మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌ చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. తాజాగా ఫైనల్ షూటింగ్ షెడ్యూల్‌ను ప్రారంభించారు ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్స్ పోస్టర్స్, గ్లింప్స్‌ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంతో మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా తెలుగులో పరిచయం కానుంది. మత్తు వలదరా వెనుక ఉన్న మెయిన్ టీం ఈ సినిమాకు పని చేస్తున్నారు. మ్యూజిక్ కాల భైరవ, సినిమాటోగ్రాఫర్ సురేష్ సారంగం, ఎడిటర్ కార్తీక శ్రీనివాస్, ప్రొడక్షన్ డిజైనర్ నార్ని శ్రీనివాస్ తో కలిసి రితేష్ రానా…

Read more
#VT15 టైటిల్ కొరియన్ కనకరాజు Telugu News

#VT15 టైటిల్ కొరియన్ కనకరాజు

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ#VT15, టాలెంటెడ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో, UV క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో గ్రాండ్‌గా రూపొందుతోంది. హర్రర్, కామెడీని క్రాస్-కల్చరల్ ట్విస్ట్‌తో బ్లెండ్ చేస్తూ VT15 ఇండియన్, కొరియన్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోంది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఇంతకు ముందు చేయని డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. వరుణ్ తేజకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేకర్స్ ఈ సినిమా టైటిల్‌ను థ్రిల్‌ అందించే గ్లింప్స్ ద్వారా రిలీజ్ చేశారు. టీజర్ కొరియన్ పోలీసులు సత్యను క్రూరంగా కొట్టి ఇంటరాగేషన్ చేయడంతో టీజర్ ప్రారంభమవుతుంది. తను అనంతపురంలోని పెనుకొండకు చెందిన ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అని చెబుతాడు. అప్పుడు…

Read more