టాలీవుడ్ పెద్దలపై ‘ఓ అందాల రాక్షసి’ దర్శకుడి న్యాయ పోరాటం
▪️దిల్ రాజు, సురేష్ బాబు, ఫిల్మ్ ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్లు నాగవంశీ, భరత్ భూషణ్, సెక్రటరీ అశోక్ కుమార్, ట్రెజరర్ ప్రసన్న కుమార్‌లకు ఫైనల్ లీగల్ నోటీసులు ▪️ PVR INOXకు చెందిన అజయ్ బిజిలీ, మేనేజర్ మహేష్, ఏసియన్ సినిమాస్ (Asian Cinemas) ఎండీ సునీల్ నారాజ్, మేనేజన్ ప్రశాంత్లకు కూడా ఫైనల్ లీగల్ నోటీసులు ▪️ ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన షిరాజ్ మెహది ▪️ చిన్న సినిమాలను బతకనివ్వడం లేదు.. ▪️ వందలో 2-3 సినిమాలనే ప్రొజెక్ట్ చేస్తున్నారు ▪️ నా సినిమా వరకు నేను ఓడిపోను.. ▪️ న్యాయం జరిగే వరకు పోరాటం ఆపను’: షిరాజ్ మెహది హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో చిన్న సినిమాలకు ఎదురవుతున్న ఇబ్బందులు,…
