Skip to content
‘ఆల్ఫా’ ఆటిట్యూడ్‌కు ఒక ప్రతీకలా ఉంటుంది – అలియా భట్ Telugu News

‘ఆల్ఫా’ ఆటిట్యూడ్‌కు ఒక ప్రతీకలా ఉంటుంది – అలియా భట్

యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో రాబోతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఆల్పా’. ఇండియాలో ఇది వరకెన్నడూ రానట్టుగా అలియా భట్, షర్వారిలతో భారీ బడ్జెట్ యాక్షన్ మూవీని రూపొందించారు. ఆల్ఫా చిత్రం ఆటిట్యూడ్‌కు ఒక వేడుకగా, ప్రతీకగా నిలిచే ఓ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఈ మూవీ షూటింగ్, అందులోని క్షణాల్ని తాను ఎప్పటికీ మర్చిపోలేను అని అలియా భట్ అన్నారు. . అలియా భట్ మాట్లాడుతూ..‘‘ఆల్ఫా’ చిత్రానికి పని చేయడం నాకెంతో ఆనందంగా ఉంది. నేను ఎంజాయ్ చేస్తూ షూటింగ్ చేసిన సినిమాల్లో ఇది కూడా ఒకటిగా నిలుస్తుంది. యాక్షన్, గ్రాండియర్, అడ్వెంచర్‌లతో కూడిన ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టడం సంతోషంగా ఉంది. ఇది నేను మునుపెన్నడూ అనుభవించని…

Read more
జూన్ 10న ‘ఆల్ఫా’ టీజ‌ర్‌ Telugu News

జూన్ 10న ‘ఆల్ఫా’ టీజ‌ర్‌

య‌శ్ రాజ్ ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న భారీ యాక్ష‌న్ మూవీ ‘ఆల్ఫా’. ఆలియా భ‌ట్‌, శ‌ర్వారి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న ఈ సినిమా టీజ‌ర్‌ను జూన్ 10న విడుద‌ల చేస్తున్నారు. చిన్నప్పటి నుంచే పెంచి, శిక్షణ ఇచ్చి ఒక ప్రాణాంతక హంతకురాలిగా (కిల్లింగ్ మెషిన్‌గా) తీర్చిదిద్దిన ఓ యువతి కథకు ఆరంభం ఎలా జరిగింద‌నే విష‌యాన్ని ప్రేక్ష‌కుల‌కు ఈ టీజ‌ర్ ద్వారా చూపించ‌బోతున్నారు. YRF స్పై యూనివర్స్‌లో ఒక హంతకురాలు ప్రధాన పాత్రగా ఉండే తొలి ఆరిజిన్ స్టోరీ ఇది రూపొందుతుండ‌టం విశేషం. సీనియర్ ట్రేడ్ స‌ర్కిల్స్ దీనిపై స్పందిస్తూ.. “ఆల్ఫా” టీజర్ జూన్ 10న విడుద‌ల‌వుతుంది. ఈ టీజర్ త‌ర్వాత సినిమా కథనే ప్రధానంగా ఎలివేట్ చేస్తూ భారీ స్థాయిలో ప్రమోషన్…

Read more
‘ఆల్ఫా’యాక్షన్ ఫిల్మ్‌ అద్భుతం! ఆలియా భ‌ట్‌తో యాక్షన్ థ్రిల్లింగ్‌గా అనిపించింది – బాబీ డియోల్ Telugu News

‘ఆల్ఫా’యాక్షన్ ఫిల్మ్‌ అద్భుతం! ఆలియా భ‌ట్‌తో యాక్షన్ థ్రిల్లింగ్‌గా అనిపించింది – బాబీ డియోల్

యశ్ రాజ్ ఫిల్మ్ రూపొందిస్తోన్న భారీ యాక్ష‌న్ మూవీ ‘ఆల్ఫా’ లో నటించటం చాలా సరదాగా అనిపించింద‌ని అంటున్నారు బాలీవుడ్ యాక్ష‌న్ స్టార్ బాబీ డియోల్. వ్యక్తులను చంపటానికి శిక్ష‌ణ ఇచ్చి పెంచి పెద్ద చేసిన ఓ హంత‌కురాలి క‌థ‌తో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భ‌ట్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తుండ‌గా.. మ‌రో హీరోయిన్ శ‌ర్వారి కూడా న‌టిస్తోంది. ఇద్ద‌రు హీరోయిన్స్ న‌టిస్తోన్న ఈ ఫుల్ యాక్ష‌న్ మూవీ ఇండియాలో రూపొంద‌టం చాలా సంతోషంగా ఉందని బాబీ అన్నారు. క‌చ్చితంగా ఈ ఆల్ఫా చిత్రాన్ని ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని ఆయ‌న ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా బాబీ డియోల్ మాట్లాడుతూ ‘‘నాకు ర‌ణ్‌భీర్ క‌పూర్‌, ఆలియా భ‌ట్…

Read more