మే 28న విడుదల కానున్న శ్రద్ధాదాస్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘త్రికాల’
▪️సనాతన ధర్మ రహస్యాల నేపథ్యంలో తెరకెక్కిన మైథలాజికల్ ఫిక్షనల్ థ్రిల్లర్ ▪️ హై క్వాలిటీ VFX, గ్రాండ్ విజువల్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ ▪️ ట్రైలర్, పాటలకు భారీ స్పందన.. పెరిగిన అంచనాలు ▪️ చాగంటి ప్రొడక్షన్ LLP సమర్పణలో వరల్డ్‌వైడ్ రిలీజ్ ▪️ సినిమాకు హైలైట్‌గా హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం భారతీయ సనాతన ధర్మంలో దాగి ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలను ఆధారంగా చేసుకుని రూపొందిన మైథలాజికల్ ఫిక్షనల్ థ్రిల్లర్ ‘త్రికాల’ ప్రపంచవ్యాప్తంగా మే 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ నటి శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో మాస్టర్ ఫేమ్ మహేంద్రన్, అజయ్, సీనియర్ నటి ఆమని కీలక పాత్రలు పోషించారు. మణి తెల్లగూటి కథ, దర్శకత్వం వహించిన…
