‘పాకెట్ రాకెట్స్’ నుంచి ‘ది ఫస్ట్ హ్యాండ్’ రిలీజ్
శ్రీలంకలో అందమైన రిసార్ట్ నుంచి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తోన్న ఓ యువకుడు ‘ఈ ఫీలింగ్ ఏంట్రా ఇలా ఉంది.. కల కంటే రియాలిటీనే ఫస్ట్ టైమ్ బావుంది’ అని అంటాడు. దానికి మరొకడు ‘డోంట్ టాక్ టు మీ తెలుగు లైక్ లోకల్ బస్తీ గయ్స్.. ఐయామ్ ది ఓనర్ ఆఫ్ ..’ అంటూ డైలాగ్ చెబుతాడు. అక్కడ నుంచి గ్యాంబ్లింగ్ జరిగే ప్రదేశాన్ని చూపిస్తారు. బస్తీలో ఉండే ఇద్దరు కుర్రాళ్లు చదువుకుంటూ బతకు వెళ్లదీయటానికి చాలా కష్టాలు పడుతుంటారు. ఇక జీవితం ఎప్పుడు బాగుపడుతుందా! అని ఫీల్ అవుతుంటారు. అలాంటి వాళ్ల జీవితంలో ఓ అందమైన అమ్మాయి ఎంట్రీ ఇస్తుంది. అప్పుడు వాళ్ల లైఫ్స్ ఎలాంటి మలుపులు తీసుకున్నాయి. ఆ అమ్మాయి.…
