Skip to content
‘సింగ్ గీతం’ మంచి ఫన్ సినిమా.. సింగీతం గారి స్టయిల్ లో కొత్త ఎక్స్‌పెరిమెంట్. హలో బాసు సాంగ్ లాంచ్ ఈవెంట్ లో విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ Telugu News

‘సింగ్ గీతం’ మంచి ఫన్ సినిమా.. సింగీతం గారి స్టయిల్ లో కొత్త ఎక్స్‌పెరిమెంట్. హలో బాసు సాంగ్ లాంచ్ ఈవెంట్ లో విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్

-సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్, వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ మ్యూజిక్ ఫాంటసీ మూవీ 'సింగ్ గీతం' నుంచి హలో బాసు సాంగ్ లాంచ్ లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌ 'సింగ్ గీతం' తో ముందుకు వస్తున్నారు. దశాబ్దాల పాటు సాగిన తన కెరీర్‌లో, పలు భాషల్లో దాదాపు అరవై చిత్రాలతో ఇండియన్ సినిమాని రీడిఫైన్ చేసిన సంగీతం, 94 ఏళ్ల వయసులో డైరెక్టర్ చైర్ లోకి తిరిగి వస్తూ, సృజనాత్మకతకు హద్దులు లేవని మరోసారి నిరూపిస్తున్నారు. ఐకానిక్ మూకీ చిత్రం 'పుష్పక్' నుంచి విజనరీ సైన్స్ ఫిక్షన్ క్లాసిక్ 'ఆదిత్య 369' వరకు ఆయన క్రియేటివిటీకి పర్యాయపదంగా నిలిచారు. కమల్ హాసన్‌తో ఆయన చేసిన…

Read more