Skip to content
“స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే” నుండి కొత్త పోస్టర్లు విడుదల Telugu News

“స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే” నుండి కొత్త పోస్టర్లు విడుదల

అందరి ఫేవరెట్ సూపర్ హీరో 'స్పైడర్-మ్యాన్' కొత్త సినిమా "స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే" నుండి రెండు అద్భుతమైన పోస్టర్లను సోనీ పిక్చర్స్ 'సినిమాకాన్ 2026'లో విడుదల చేసింది. ఈ సినిమా జూలై 31, 2026న ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. సోనీ హెడ్ టామ్ రోత్‌మాన్ ఈ పోస్టర్లను ఆవిష్కరిస్తూ... "ఇలాంటి స్పైడర్-మ్యాన్ సినిమాను మేం ముందెన్నడూ తీయలేదు, ఇందులో హీరో టామ్ హాలండ్ నటన అద్భుతంగా ఉంటుంది" అని ప్రశంసించారు. అలాగే టామ్ హాలండ్ మాట్లాడుతూ... "ఇది ఇప్పటివరకు వచ్చిన స్పైడర్-మ్యాన్ చిత్రాలలో అత్యంత ఎమోషనల్, మెచ్యూర్డ్ సినిమా" అని చెప్పారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ భారీ…

Read more
ప్రపంచాన్ని ఊపేస్తున్న స్పైడర్ మ్యాన్ ట్రైలర్ Telugu News

ప్రపంచాన్ని ఊపేస్తున్న స్పైడర్ మ్యాన్ ట్రైలర్

గ్లోబల్ సూపర్ హీరో స్పైడర్ మ్యాన్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో మరోసారి ప్రూవ్ అయింది. తాజాగా విడుదలైన ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ ట్రైలర్ రికార్డుల మోత మోగిస్తోంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ ట్రైలర్ ఏకంగా 1 బిలియన్ వ్యూస్ దాటి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ఈ రికార్డు స్పష్టం చేస్తోంది. డెస్టిన్ డేనియల్ క్రెట్టన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో టామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్గా కనిపించనున్నాడు. అతనితో జోడీగా జెండయా నటిస్తుండగా, జాకబ్ బాటలన్, సాడీ సింక్, జాన్ బెర్న్తాల్, మార్క్ రుఫలో, మైఖేల్ మాండో తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సోనీ…

Read more