Skip to content

రోరింగ్ స్టార్ శ్రీమురళి ‘పరాక్’ అఫీషియల్ గా లాంచ్

శ్రీమురళి చిత్రం 'పరాక్' శ్రీ బండే మహాకాళి ఆశీస్సులతో ప్రారంభమైంది యంగ్ ఫిల్మ్ మేకర్ హలేష్ కోగుండి శ్రీమురళి కొత్త చిత్రం 'పరాక్' కు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీమురళి తొలిసారి దర్శకుడు హలేష్ కోగుండితో 'పరాక్' కోసం జతకట్టారు. బగీరా విజయం తర్వాత, రోరింగ్ స్టార్ శ్రీమురళి 'పరాక్' కు సైన్ అప్ చేశారు. ఈ చిత్రం ముహూర్త వేడుక ఈరోజు బెంగళూరులోని బండి మహాకాళి ఆలయంలో జరిగింది, చన్నగిరి ఎమ్మెల్యే శివగంగ బసవరాజు ప్రారంభోత్సవం సందర్భంగా క్లాప్ కొట్టి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీమురళి విలేకరులతో మాట్లాడుతూ.."పరాక్ ఒక వింటేజ్ స్టైల్ సినిమా. నా నెక్స్ట్ ప్రాజెక్ట్ కథ ఎంచుకోవడానికి దాదాపు 200 స్క్రిప్ట్‌లను విన్నాను. నేను గత రెండు…

Read more