ఘనంగా “కొత్తగా ఉంది” చిత్ర హీరోలు హరికృష్ణ, రామకృష్ణ పుట్టినరోజు వేడుకలు !
తొలి సినిమా తికమక తండా తోనే సూపర్ హిట్ కొట్టిన హీరోలు రామ్& హరి , సినీ రంగంలో తమదైన శైలిలో రాణిస్తున్న కవలలు ,నేడు యువ హీరోలు రామ్& హరి యొక్క జన్మదిన వేడుకలు, బంగాళాఖాతానికి అతి సమీపంలోని తీర ప్రాంతం మండలంలో జన్మించిన ఇద్దరు కవలలు నేడు టాలీవుడ్ రంగంలో దూసుకుపోతూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు, సముద్ర తీరానికి ఆనుకుని ఉన్న దివిషమ ప్రాంతంలోని కోడూరు మండలానికి చెందిన యువ హీరోలు తిరుపతి రామ్& హరి తొలి చిత్రంతో సక్సెస్ సాధించి సినీ రంగంలో రాణిస్తున్నారు. కవలలుగా పుట్టిన హీరోలు తొలి చిత్రంలో కూడా కవలలుగా నటించి ప్రేక్షకులు యొక్క మన్ననలు పొందుతున్నారు , కుమారులను ప్రోత్సహిస్తూ నిర్మాతకు…