Skip to content
“అగ్లీ స్టోరీ” చిత్రానికి వచ్చిన  అనూహ్య స్పందనకు చిత్ర టీం థాంక్యూ మీట్ Telugu News

ప్రేక్షకుల ఆదరణకు థాంక్యూ మీట్ నిర్వహించిన “అగ్లీ స్టోరీ” టీమ్

నందు, అవికా గోర్ జంటగా నటిస్తూ నిన్న ప్రేక్షకుల ముందుకువచ్చిన 'అగ్లీ స్టోరీ' చిత్రానికి వచ్చిన అనూష స్పందనకు ఈ చిత్ర టీం మీడియాతో కలిసి థాంక్యూ మీట్ చేయడం జరిగింది. ప్రణవ స్వరూప్ రచన దర్శకత్వంలో రియా జియా ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీ సాయికుమార్ దారా సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి శ్రవణ్ భరద్వాజ్ సంగతాన్ని అందించగా శ్రీకాంత్ పట్నాయక్ ఎడిటింగ్ చేశారు. సుభాషిని, కొండా లక్ష్మణ్ నిర్మాతలుగా వ్యవహరించారు. శివాజి రాజా, రవి తేజ మహాదశ్యం, ప్రగ్య నయన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ థాంక్యూ మీట్స్ సందర్భంగా హీరో నందు మాట్లాడుతూ... "అందరికీ నమస్కారం. మా సినిమాకు మంచి విజయం ఇచ్చినందుకు ముందుగా మీడియా వారికి, ప్రేక్షకులకు…

Read more
“అగ్లీ స్టోరీ” చిత్రంతో నందుకు బ్రేక్ వస్తుంది :  వివి వినాయక్ Telugu News

“అగ్లీ స్టోరీ” చిత్రంతో నందుకు బ్రేక్ వస్తుంది : వివి వినాయక్

ప్రణవ స్వరూప్ రచన దర్శకత్వంలో రియా జియా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నందు, అవికా గోర్ జంటగా మే 22వ తేదీన ప్రేక్షకులు ముందుకు రానున్న చిత్రం అగ్లీ స్టోరీ. శ్రీ సాయికుమార్ దారా సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి శ్రవణ్ భరద్వాజ్ సంగతాన్ని అందించగా శ్రీకాంత్ పట్నాయక్ ఎడిటింగ్ చేశారు. సుభాషిని, కొండా లక్ష్మణ్ నిర్మాతలుగా వ్యవహరించారు. చిత్ర విడుదల తేది దగ్గరవుతున్న సమయంలో అగ్ర దర్శకులు వివి వినాయక్ గారు ఈ చిత్ర టైలర్ చూసి బృందానికి తన ఆశీస్సులను తెలిపి అండగా నిలబడ్డారు. ఈ సందర్భంగా దర్శకులు వివి వినాయక్ గారు మాట్లాడుతూ... "కాకినాడలో ఒక థియేటర్ యజమాని ప్రణవ స్వరూప్ కుటుంబానికి మా కుటుంబంతో ఎంతో కాలంగా…

Read more
భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా అగ్లీ స్టోరీ ట్రైలర్ విడుదల! Telugu News

భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా అగ్లీ స్టోరీ ట్రైలర్ విడుదల!

ప్రేమలోని చీకటి కోణాన్ని ధైర్యంగా చూపించే 'అగ్లీ స్టోరీ' ట్రైలర్ ఆకట్టుకునే విధంగా, తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'భీమ్లా నాయక్' డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా ట్రైలర్ విడుదల అయ్యింది. నందు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంటెన్స్ నెరేషన్, బలమైన ఎమోషన్స్, ఊహించని ట్విస్టులతో నిండిన ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సంగీత దర్శకుడు శ్రావణ్ భరద్వాజ్ స్కోర్ ట్రైలర్‌ను మరింత ఆకర్షణీయం చేసింది. ఉత్కంఠ, ఆందోళన, ఆకర్షణ మూడింటినీ సమానంగా కలిపి రూపొందించిన ఈ ట్రైలర్ సినిమా విజయాన్ని ముందే సూచిస్తోంది. రియా జియా ప్రొడక్షన్…

Read more