దర్శకుడు సుధీర్ అత్తవర్‌కు ‘కొరగజ్జ’ నిర్మాత త్రివిక్రమ సాపల్య కాస్ట్ లీ గిఫ్ట్..
సుధీర్ అత్తవర్ దర్శకత్వం వహించిన 'కొరగజ్జ' చిత్రం గత జనవరిలోనే విడుదలకు కావాల్సింది. జీ మ్యూజిక్ బ్యానర్‌పై ఘనంగా ఆడియో లాంచ్ కూడా జరిగింది. అయితే చివరి నిమిషంలో ఈ చిత్రాన్ని త్రీడీలోకి మారుస్తున్నట్లు ప్రకటించి, విడుదలను వాయిదా వేశారు. ప్రస్తుతం కొచ్చి, చెన్నైలో త్రీడీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సాంకేతికంగా ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయికి దీటుగా రూపుదిద్దుకుంటోంది అని దర్శకుడు సుధీర్ అత్తవర్ అన్నారు అంతర్జాతీయ పంపిణీ సంస్థల నుండి పెరుగుతున్న డిమాండ్, ఆసక్తిని చూసి నిర్మాత త్రివిక్రమ సాపల్య సంతోషిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం గత మూడేళ్లుగా అవిశ్రాంతంగా కృషి చేసిన దర్శకుడు సుధీర్ అత్తవర్‌కు శోభా డెవలపర్స్ వారిచే నిర్మించబడిన సుమారు ₹1.75 కోట్ల మార్కెట్ విలువ…
