Skip to content
విక్టిమ్ ప్రొటెక్షన్ ప్లాన్‌‌ను వివరించిన పద్మశ్రీ గ్రహీత, ఉజ్వల సంస్థ వ్యవస్థాపకురాలు సునీతా కృష్ణన్ Telugu News

విక్టిమ్ ప్రొటెక్షన్ ప్లాన్‌‌ను వివరించిన పద్మశ్రీ గ్రహీత, ఉజ్వల సంస్థ వ్యవస్థాపకురాలు సునీతా కృష్ణన్

మహిళల అక్రమ రవాణా మీద, మహిళలను వ్యభిచార కూపంలోంచి బయటకు తీసుకు వచ్చేందుకు ప్రజ్వల సంస్థ పోరాడుతూ వస్తోంది. ఈ మేరకు ప్రజ్వల సంస్థ ఫౌండర్, పద్మశ్రీ గ్రహీత సునీతా కృష్ణన్ తాజాగా మీడియా ముందుకు వచ్చి ‘విక్టిమ్ ప్రొటెక్షన్ ప్రోటోకాల్ చట్టం’ గురించి వివరించారు. అంతే కాకుండా తమ సంస్థ ద్వారా చేసిన పోరాటం, ఉద్యమం గురించి కూడా వివరించారు. సునీతా కృష్ణన్ ఇంకా మాట్లాడుతూ.. ‘మేం ప్రజ్వల సంస్థ ద్వారా ఇప్పటి వరకు 32, 400 మంది అమ్మాయిలని రెస్క్యూ చేశాం. అయితే వీరిలో చాలా మంది ఈ సమాజం, పోలీసులు, ఇతర వ్యవస్థల ద్వారా మరింతగా బాధ పడుతూనే ఉన్నారు. ఇక్కడి బాధల్ని భరించలేక మళ్లీ తిరిగి ఆ…

Read more