Skip to content
‘ప్రేమ కావాలా? పైసా కావాలా?’ Telugu News

‘ప్రేమ కావాలా? పైసా కావాలా?’

హైదరాబాద్: భారతదేశంలోనే అత్యంత ఆదరణ పొందిన బిగ్గెస్ట్ యూత్ డేటింగ్ రియాలిటీ షో ‘ఎమ్‌టీవీ స్ప్లిట్స్‌విల్లా’(MTV Splitsvilla) సరికొత్త ట్విస్టులతో, మరింత బోల్డ్‌గా మరియు స్పైసీగా మన ముందుకువచ్చేసింది. ఈ ప్రతిష్టాత్మక షో 16వ సీజన్‌ను ‘ఎమ్‌టీవీ స్ప్లిట్స్‌విల్లా X6: ప్యార్యా పైసా’ (MTV Splitsvilla X6: Pyaar ya Paisa) పేరుతో ఘనంగా ప్రారంభించింది. ఈ సీజన్ప్రత్యేకత ఏంటంటే, చరిత్రలోనే మొదటిసారిగా ఈ షో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.మే 12 నుండి ప్రతి వారం శుక్ర, శని, ఆదివారాల్లో రాత్రి 7 గంటలకు ‘జియోహాట్‌స్టార్’(JioHotstar) మరియు ఎమ్‌టీవీ ఛానల్‌లో ప్రసారమవుతోంది. సరికొత్త ట్విస్ట్.. ‘ప్యార్ విల్లా’వర్సెస్ ‘పైసా విల్లా’:  తమిళనాడులోనిఅందమైన మహాబలిపురం తీర ప్రాంతంలో ఈ సీజన్ షూటింగ్ జరుపుకుంది…

Read more
సోషల్ మీడియాలో కోట్ల వ్యూస్‌తో దూసుకుపోతోన్న ‘త్రిముఖ’ టీజర్ Telugu News

సోషల్ మీడియాలో కోట్ల వ్యూస్‌తో దూసుకుపోతోన్న ‘త్రిముఖ’ టీజర్

సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో నటించిన ‘త్రిముఖ’ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అఖిరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్ మీద శ్రీదేవి మద్దాలి, రమేష్ మద్దాలి నిర్మాతగా సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో రానున్న చిత్రం ‘త్రిముఖ’. ఈ మూవీకి రాజేష్ నాయుడు దర్శకత్వం వహించారు. ఐదు భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించిన ఈ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రానున్న ఈ సినిమాని హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ మూవీ కాన్సెప్ట్ గురించి అందరికీ తెలిసేలా టీజర్‌ను అక్టోబర్ 18న రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘త్రిముఖ’ టీజర్ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. కేవలం ఇన్…

Read more