Skip to content
మహిళలకు “డైమండ్ డెకాయిట్” చిత్రం ఉచితం Telugu News

మహిళలకు “డైమండ్ డెకాయిట్” చిత్రం ఉచితం

▪️ ఏప్రిల్‌ 10న విడుదల “డైమండ్ డెకాయిట్” విడుదల ▪️ ట్రైలర్‌ను వీక్షించి అభినందించిన కే. రాఘవేంద్ర రావు ▪️ రిలీజ్ అయ్యే థియేటర్ లలో మహిళలకు 4 షోలు ఉచిత ప్రదర్శన ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కంప్లీట్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా “డైమండ్ డెకాయిట్” చిత్రం ఈ నెల ఏప్రిల్‌ 10న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఘనంగా థియేటర్ లలో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా దర్శకేంద్రుడు కే. రాఘవేంద్ర రావు ట్రైలర్‌ను వీక్షించి చిత్ర బృందాన్ని అభినందించారు. ఈ ప్రత్యేక సందర్భంలో చిత్ర యూనిట్ మహిళా ప్రేక్షకులకు ఆకర్షణీయమైన ఆఫర్‌ను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో విడుదల కానున్న థియేటర్లలో 4 షోలు మహిళలకు ఉచితంగా ప్రదర్శించనున్నట్లు వెల్లడించింది. మహిళలు…

Read more
“డైమండ్ డెకాయిట్” ట్రైలర్ లాంచ్ చేసిన ఏపీ స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు, దిల్ రాజు Telugu News

“డైమండ్ డెకాయిట్” ట్రైలర్ లాంచ్ చేసిన ఏపీ స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు, దిల్ రాజు

తెలుగు ఇండ్ర‌స్టీలో హాట్ టాపిక్‌కు తెర లేపుతూ, పార్ధ గోపాల్ నిర్మాణంలో, దర్శకుడు సూర్య జి. యాదవ్ రూపొందిస్తున్న మూవీ “డైమండ్ డెకాయిట్” (DIAMOND DACOIT). ఈ సినిమా చిత్ర ట్రైలర్‌ను ఆంధ్రప్రదేశ్ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, ప్రముఖ నిర్మాత, FDC చైర్మన్ దిల్ రాజు ఆవిష్కరించారు. ఈ ట్రైల‌ర్‌ను వీక్షించిన అయ్యన్నపాత్రుడు, దిల్ రాజు చిత్ర‌యూనిట్‌ను అభినందించారు. ఈ కార్య‌క్ర‌మంలో సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ వాక‌డ అప్పారావు, శివాజీరాజా, థ‌ర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ త‌దిత‌రులు పాల్గొని చిత్రయూనిట్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్రత్యేక అతిథులుగా స్టార్ నిర్మాత శిరీష్ రెడ్డి చిత్ర యూనిట్ ని అభినందించారు. “DIAMOND DACOIT ట్రైలర్ చాలా గ్రిప్పింగ్‌గా ఉంది. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, కథలో ఉన్న…

Read more
‘డైమండ్ డెకాయిట్’ ఆడియో రిలీజ్ Telugu News

‘డైమండ్ డెకాయిట్’ ఆడియో రిలీజ్

▪️పాటలు విడుదల చేసిన వీఎన్ ఆదిత్య ▪️ చిత్రంలోని పాటకు హుక్ స్టెప్ వేసిన వారికి ₹ లక్ష బహుమతి ప్రకటన హైద‌రాబాద్: తెలుగు తెరపై స‌రికొత్త కాన్సెప్ట్‌తో రూపొందిన ఎమోషనల్ రివెంజ్ డ్రామా ‘డైమండ్ డెకాయిట్’. పార్ధ గోపాల్ నిర్మాణంలో, దర్శకుడు సూర్య జి యాదవ్ ద‌ర్శ‌క‌త్వంలో, పార్ధ గోపాల్ - మేఘ‌న జంట‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. ప్రముఖ మ్యూజిక్ సంస్థ మధుర ఆడియో ద్వారా ఈ పాటలను ముఖ్య అతిథిగా తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య పాల్గొని విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఓ వినూత్న…

Read more
డైమండ్ డెకాయిట్ మూవీ టీజర్ లాంచ్ ప్రెస్ మీట్ Telugu News

డైమండ్ డెకాయిట్ మూవీ టీజర్ లాంచ్ ప్రెస్ మీట్

హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో సినీ ప్రముకుల సమక్షంలో విన్నుత్నం గా హీరో పార్ధ గోపాల్ మరియు హీరోయిన్ మేఘన టీజర్ ని ప్రేక్షకులు మరియు పాత్రికేయ మిత్రుల కరత్వాలా ధ్వనుల మధ్య మూవీ టీజర్ ని రిలీజ్ చేసారు ముందుగా హీరో పార్ద గోపాల్ మాట్లాడుతూ నేను మా డైరెక్టర్ సూర్య జి యాదవ్ గారు గత మూడు సంవత్సరాలనుండి జర్నీ చేస్తూ చాలా ఒడి దుడుకులు ఎదుర్కొని ఇ చిత్రాన్ని తెర కేక్కించ్చినాము ఈరోజు మీ అందరి సమక్షంలో టీజర్ రిలీజ్ చేయటం చాలా ఆనందం గా వుంది, డైమండ్ డెకాయిట్ ఒక ఫ్యామిలీ ఎమోషనల్ రివంజ్ డ్రామా 2026 ఫిబ్రవరి లో ప్రేక్షకులు ముందుకు తీసుకువస్తున్నాం మీ అందరి…

Read more