‘తెల్లకాగితం’ ఓ ఇన్నోసెంట్ లవ్‌స్టోరీ – దిల్‌రాజు
‘తెల్లకాగితం’ మూవీలో చాలా లేయర్స్ ఉన్నాయి.. బ్లాక్ బస్టర్ సినిమాకుండాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి - డైరెక్టర్ బాబీ* ప్రొడక్షన్, పబ్లిసిటీని పక్కాగా హ్యండిల్ చేసి ముందుకు తీసుకెళ్లే పర్‌ఫెక్ట్ ప్రొడ్యూసర్ కృష్ణగారు చేసిన ‘తెల్లకాగితం’ బాగా ఆడాలని కోరుకుంటున్నాను - బివిఎస్ రవి* అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత కృష్ణ కొమ్మాలపాటి సమర్పణలో హర్ష్ రోషన్ ప్రస్తుతం చేస్తున్న చిత్రం ‘తెల్ల కాగితం’. అక్టోబర్2న మూవీ రిలీజ్ అవుతుంది. ‘కోర్ట్’, ‘బ్యాండ్ మేళం’ వంటి చిత్రాలతో విజయం సాధించిన హర్ష్ రోషన్ హీరోగా నటిస్తున్నారు. నక్షత్ర హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. ఈ సినిమాతో రమేష్ బండ్రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. యూత్ ఫుల్ ఎమోషనల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ సినిమాపై…
