Skip to content

‘ది రాజా సాబ్’ ఫిబ్ర‌వ‌రి 6 నుంచి జియో స్టార్‌లో స్ట్రీమింగ్‌

హైద‌రాబాద్‌, ఫిబ్ర‌వ‌రి 5: ప‌్ర‌ముఖ ఓటీటీ మాధ్య‌మం జియో స్టార్‌లో ది రాజా సాబ్ సినిమాను ఫిబ్ర‌వ‌రి 6 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఎక్స్‌టెండెడ్ క‌ట్‌తో డిజిట‌ల్ ప్రీమియ‌ర్‌గా ఈ మూవీ రిలీజ్ కానుంద‌ని సోష‌ల్ మీడియాలో జియో స్టార్ అనౌన్స్ చేసింది. భార‌త‌దేశంలో బిగ్గెస్ట్ సూప‌ర్‌స్టార్‌గా పేరున్న ప్ర‌భాస్ ఈ చిత్రంలో న‌టించారు. దీంతో ప్రేక్ష‌కుల్లో సినిమాపై ఆస‌క్తి ఏర్ప‌డింది. ఫిబ్ర‌వ‌రి 6న స్ట్రీమింగ్ అవుతుంద‌నే అధికారిక ప్ర‌క‌ట‌న‌తో పాటు, జియో హాట్ స్టార్ కొత్త ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసింది. హిప్నాటిక్ థ్రిల్ల‌ర్‌గా ఉత్కంఠ‌త‌ను పెంచే క‌థ‌తో సినిమా ప్రేక్ష‌కులను అంచ‌నాల‌ను పెంచుతోంది. ఎక్స్‌టెండెడ్ క‌ట్‌తో ది రాజా సాబ్‌ను రిలీజ్ చేస్త‌న్నామ‌నే ప్ర‌క‌ట‌న‌తో పాటు, ట్రైల‌ర్‌కు అభిమానుల నుంచి సూప‌ర్బ్…

Read more

మొదటి రోజు 112 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించిన “రాజా సాబ్”

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన "రాజా సాబ్" మూవీ నిన్న (శుక్రవారం) థియేటర్స్ లోకి వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ సినిమాకు వరల్డ్ వైడ్ భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. మొదటి రోజు "రాజా సాబ్" ప్రపంచవ్యాప్తంగా 112 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు దక్కించుకుంది. హారర్ ఫాంటసీ జానర్ లో హయ్యెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న చిత్రంగా "రాజా సాబ్" నిలుస్తోంది. ఈ చిత్రంలోని హారర్, ఫాంటసీ ఎలిమెంట్స్ ను యూత్, చిల్డ్రన్ తో టు ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా ఇష్టపడుతున్నారు. "రాజా సాబ్" చిత్రాన్ని హారర్ ఫాంటసీ జానర్ లో ప్రేక్షకులకు ఎవర్ గ్రీన్ సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇచ్చేలా రూపొందించారు దర్శకుడు మారుతి. పీపుల్ మీడియా ఫ్యాక్టర్ బ్యానర్ పై…

Read more

“రాజా సాబ్” చూసి ఆనందాన్ని నింపుకుని బయటకు వస్తారు – డైరెక్టర్ మారుతి

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ "రాజా సాబ్". ఈ చిత్రాన్ని హారర్ కామెడీ జానర్ లో ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయేలా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి. "రాజా సాబ్" సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో అన్ కాంప్రమైజ్డ్ గా నిర్మిస్తున్నారు నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సంక్రాంతి సందడిని రెట్టింపు చేసేందుకు ఈ నెల 9న "రాజా సాబ్" సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ…

Read more

“రాజా సాబ్” నుంచి ‘రాజే యువరాజే..’ సాంగ్ ప్రోమో రిలీజ్

రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి, ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీ "రాజా సాబ్" టీమ్ ప్రేక్షకులకు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసింది. క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ చిత్రం నుంచి 'రాజే యువరాజే..' పాట ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ప్రోమోలో ప్రభాస్ క్రిస్మస్ పండుగ సెలబ్రేషన్స్ కోసం ఏర్పాట్లు చేయడం, చర్చికి వెళ్లి నిధి అగర్వాల్ తో ప్రేయర్ చేయించుకోవడం చూపించారు. ఈ సాంగ్ ప్రోమో ద్వారా క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ పండుగ విశెస్ చెప్పడం యాప్ట్ గా ఉంది. త్వరలోనే ఈ సాంగ్ ఫుల్ వెర్షన్ రిలీజ్ చేయబోతున్నారు. సంక్రాంతి సందడిని రెట్టింపు చేసేందుకు జనవరి…

Read more

రెబల్ ఫ్యాన్స్, ప్రేక్షకుల సందడి మధ్య రెబల్ స్టార్ ప్రభాస్ “రాజా సాబ్” సినిమా నుంచి బ్యూటిఫుల్ మెలొడీ సాంగ్ ‘సహన సహన..’ గ్రాండ్ రిలీజ్

రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి, ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీ "రాజా సాబ్". హారర్ కామెడీ జానర్ లో ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయేలా "రాజా సాబ్"ను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి. ఈ సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో అన్ కాంప్రమైజ్డ్ గా నిర్మిస్తున్నారు నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సంక్రాంతి సందడిని రెట్టింపు చేసేందుకు జనవరి 9న "రాజా సాబ్" సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు "రాజా సాబ్" సినిమా…

Read more

రెబల్ స్టార్ ప్రభాస్ “రాజా సాబ్” సినిమా నుంచి బ్యూటిఫుల్ మెలొడీ సాంగ్ ‘సహన సహన..’ ప్రోమో రిలీజ్, ఈ నెల 17న విడుదల కానున్న ఫుల్ లిరికల్ సాంగ్

రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి, ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీ "రాజా సాబ్" నుంచి సెకండ్ సింగిల్ 'సహన సహన..' అప్డేట్ వచ్చేసింది. ఈ బ్యూటిఫుల్ మెలొడీ సాంగ్ ప్రోమోను ఈ రోజు రిలీజ్ చేశారు. 'సహన సహన..' ఫుల్ లిరికల్ సాంగ్ ను ఈ నెల 17న సాయంత్రం 6.35 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 'సహన సహన..' సాంగ్ లో ప్రభాస్ కలర్ ఫుల్ ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్ తో ఆల్ట్రా స్టైలిష్ వైబ్ క్రియేట్ చేస్తున్నారు. ఈ సాంగ్ ను మ్యూజిక్ సెన్సేషన్ తమన్ తన కెరీర్ బెస్ట్ మెలొడీగా కంపోజ్ చేశారు. ప్రభాస్, నిధి…

Read more

రెబల్ ఫ్యాన్స్, ప్రేక్షకుల కేరింతలతో “రాజా సాబ్” థియేటర్స్ మార్మోగుతాయి – ‘రెబల్ సాబ్’ సాంగ్ లాంఛ్ ఈవెంట్ లో డైరెక్టర్ మారుతి

రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి, ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీ "రాజా సాబ్". హారర్ కామెడీ జానర్ లో ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయేలా "రాజా సాబ్"ను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి. ఈ సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో అన్ కాంప్రమైజ్డ్ గా నిర్మిస్తున్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సంక్రాంతి సందడిని రెట్టింపు చేసేందుకు జనవరి 9న "రాజా సాబ్" సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా మ్యూజిక్ ప్రమోషన్స్ తో ఈ సెలబ్రేషన్స్ ను బిగిన్ చేశారు…

Read more

ప్రభాస్ “రాజా సాబ్” సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్

రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి, ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీ "రాజా సాబ్" నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది. ఈ పాటను ఈ నెల 23న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. "రాజా సాబ్" ఫస్ట్ సాంగ్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో ప్రభాస్ స్టైలిష్ గా, వింటేజ్ లుక్ లో కనిపిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఈ సినిమా కోసం క్రేజీ సాంగ్స్ కంపోజ్ చేశారు. సంక్రాంతి సందడిని రెట్టింపు చేసేందుకు జనవరి 9న "రాజా సాబ్" సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. హారర్ కామెడీ జానర్ లో ఎవర్…

Read more

“రాజా సాబ్” ట్రైలర్ కు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్

రెబల్ స్టార్ ప్రభాస్ భారీ పాన్ ఇండియా మూవీ "రాజా సాబ్" ట్రైలర్ రీసెంట్ గా రిలీజై బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ సినిమా మీద అప్పటికే స్కై రేంజ్ ఎక్స్ పెక్టేషన్స్ ఉండగా..ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. ట్రైలర్ లో రెండు డిఫరెంట్ షేడ్స్ లో ప్రభాస్ కనిపించిన తీరు రెబల్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసింది. టెర్రఫిక్ రాజా సాబ్ క్యారెక్టర్ తో పాటు వింటేజ్ లుక్ లో ప్రభాస్ వెర్సటైల్ గా కనిపించి ఆకట్టుకున్నారు. రాజా సాబ్ ట్రైలర్ లో కనిపించిన వరల్డ్ క్లాస్ మేకింగ్ క్వాలిటీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ స్టాండర్డ్స్ ను చూపించింది. దర్శకుడు మారుతి…

Read more

వీ వుమెన్ వాంట్ కాన్ క్లేవ్ లో శక్తి అవార్డ్ సొంతం చేసుకున్న హీరోయిన్ మాళవిక మోహనన్

బ్యూటిఫుల్ టాలెంటెడ్ హీరోయిన్ మాళవిక మోహనన్ మరో ఘనత దక్కించుకుంది. ఆమె ఢిల్లీలో జరిగిన వీ వుమెన్ వాంట్ కాన్ క్లేక్ (We Women Want Conclave 2025)లో శక్తి అవార్డ్ సొంతం చేసుకుంది. ఎక్సలెన్స్ ఇన్ స్టైల్ విభాగంలో మాళివక మోహనన్ శక్తి అవార్డ్ దక్కించుకున్నారు. కాంగ్రెస్ లీడర్ శశిథరూర్ చేతుల మీదుగా ఆమె శక్తి అవార్డ్ స్వీకరించారు. ఈ సందర్భంగా మాళవిక మోహనన్ సోషల్ మీడియా ద్వారా తన హ్యాపీనెస్ షేర్ చేసుకున్నారు. శక్తి అవార్డ్ తీసుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు ఆమె తెలిపారు. మాళవిక మోహనన్ ప్రస్తుతం ప్రభాస్ సరసన రాజా సాబ్ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాతో ఆమె టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. రీసెంట్…

Read more