Skip to content

రెబల్ ఫ్యాన్స్, ప్రేక్షకుల కేరింతలతో “రాజా సాబ్” థియేటర్స్ మార్మోగుతాయి – ‘రెబల్ సాబ్’ సాంగ్ లాంఛ్ ఈవెంట్ లో డైరెక్టర్ మారుతి

రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి, ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీ "రాజా సాబ్". హారర్ కామెడీ జానర్ లో ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయేలా "రాజా సాబ్"ను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి. ఈ సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో అన్ కాంప్రమైజ్డ్ గా నిర్మిస్తున్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సంక్రాంతి సందడిని రెట్టింపు చేసేందుకు జనవరి 9న "రాజా సాబ్" సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా మ్యూజిక్ ప్రమోషన్స్ తో ఈ సెలబ్రేషన్స్ ను బిగిన్ చేశారు…

Read more

కంప్లీట్ ట్రాన్సఫర్మేషన్, న్యూ లుక్ తో టాలీవుడ్ కు తిరిగి వస్తున్న యంగ్ టాలెంటెడ్ హీరో మహత్ రాఘవేంద్ర

బ్యాక్ బెంచ్ స్టూడెంట్, లేడీస్ అండ్ జెంటిల్ మేన్ వంటి హిట్ చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ లో గుర్తింపు తెచ్చుకున్నారు హీరో మహత్ రాఘవేంద్ర. మంగాత, జిల్లా, చెన్నై 28 పార్ట్ 2 వంటి పలు సక్సెస్ ఫుల్ తమిళ చిత్రాలతో పాటు డబుల్ ఎక్స్ ఎల్ వంటి బాలీవుడ్ సినిమాల్లోనూ నటించి పేరు తెచ్చుకున్నారీ యంగ్ టాలెంటెడ్ హీరో. మహత్ రాఘవేంద్ర ఇప్పుడు తిరిగి టాలీవుడ్ కు రాబోతున్నారు. కంప్లీట్ బాడీ ట్రాన్సఫర్మేషన్, న్యూ లుక్ తో మహత్ రాఘవేంద్ర ఆకట్టుకుంటున్నారు. హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ తో మహత్ రాఘవేంద్ర ఓ ఇంట్రెస్టింగ్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాతో తెలుగు ఆడియెన్స్ ముందుకు తిరిగి రావడం హ్యాపీగా ఉందని మహత్ రాఘవేంద్ర…

Read more

ఆంధ్ర కింగ్ తాలూకా’ నా కెరీర్ లో గర్వపడే సినిమా : రామ్ పోతినేని

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ ఎంటర్‌టైనర్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' తో అలరించబోతున్నారు. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషిస్తున్నారు. వివేక్ & మెర్విన్ స్వరపరిచిన ఈ సినిమా సంగీతం ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంది, పాటలు చార్ట్‌బస్టర్‌లుగా మారాయి. ట్రైలర్ సినిమాపై అంచనాలని భారీగా పెంచింది. ఈ చిత్రం నవంబర్ 27న థియేటర్లలోకి వస్తుంది. ఈ సందర్భంగా మేకర్స్ వైజాగ్ లో మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించారు. ఈ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ లో రామ్ మైండ్ బ్లోయింగ్ ఎనర్జిటిక్…

Read more

‘ఛాంపియన్’ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ బ్యూటీఫుల్ గ్లింప్స్ రిలీజ్

యంగ్ హీరో రోషన్ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా'ఛాంపియన్'తో అలరించబోతున్నారు. జాతీయ అవార్డు గ్రహీత ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కథల ఎంపికలో, ప్రతిసారీ బ్లాక్‌బస్టర్‌లను అందించడంలో స్వప్న సినిమాస్ వెరీ స్పెషల్. ఫస్ట్-లుక్ పోస్టర్లు, టీజర్‌తో సంచలనం సృష్టించిన తర్వాత, మేకర్స్ ఇప్పుడు క్యారెక్టర్ బేస్డ్ గ్లింప్స్ ద్వారా సినిమా ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారు. టీజర్ ప్రేక్షకులను మైఖేల్ సి విలియమ్స్ వరల్డ్ ని పరిచయం చేయగా, ఫస్ట్ సింగిల్- గిర గిర గింగిరాగిరే ప్రోమో అనస్వర రాజన్ పోషించిన చంద్రకళని అద్భుతంగా ప్రజెంట్ చేసింది. గ్లింప్స్‌లో చంద్రకళని ఓ ధైర్యసాహసాలున్న పల్లెటూరి అమ్మాయిగా పరిచయం…

Read more

‘దాషమకాన్’ టైటిల్ ప్రోమో విడుదల

వైవిధ్యమైన సినిమాలో ఆక‌ట్టుకుంటోన్న యంగ్ హీరో హ‌రీష్ క‌ళ్యాణ్ క‌థానాయ‌కుడుగా న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘దాషమకాన్’. ఐడీఏఏ ప్రొడ‌క్ష‌న్స్‌, థింక్ స్టూడియోస్ బ్యాన‌ర్స్‌పై ఈ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను వినీత్ వ‌ర‌ప్ర‌సాద్ స్వీయ ద‌ర్శ‌క నిర్మాణంలో రూపొందిస్తున్నారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో రాబోతున్న ఈ సినిమా టైటిల్ ప్రోమోను మేక‌ర్స్ శ‌నివార విడుద‌ల చేశారు. Harish Kalyan's "Dashamakan"Title Promo - https://youtu.be/1__2ogn744Y టైటిల్ ప్రోమోను గ‌మ‌నిస్తే.. ఊర్లో పేరు మోసిన రౌడీకి చెందిన కిరాయి మ‌నుషులు హీరోని వెతుక్కుంటూ..ఎలాగైనా చంపాల‌ని ఆయుధాల‌తో వెంబ‌డిస్తుంటారు. హీరో బాత్రూమ్‌లోకి వెళ‌తాడు. వాళ్లు కూడా ఫాలో అవుతూ వెళ‌తారు. హీరో బాత్రూమ్‌లో ఒక‌డ్ని వేసేసి తాపీగా బ‌య‌ట‌కు న‌డుచుకుని వ‌స్తాడు. హీరో చంపాల‌నుకున్న విల‌న్ మ‌నుషులు…

Read more

సైఫుద్దీన్ మాలిక్ దర్శకత్వం లో విడుదలకు సిద్ధంగా ఉన్న హార్రర్ త్రిల్లర్ చిత్రం ‘విచిత్ర ‘

రవి శ్రీయ తివారి హీరో హీరోయిన్ గా సిస్ ఫిలిమ్స్ బ్యానర్ పై సైఫుద్దీన్ మాలిక్ నిర్మాణ దర్శకత్వం లో విడుదలకు సిద్ధంగాఉన్న చిత్రం ‘విచిత్ర’ పేక్షకుల హృదయాలను హత్తుకునే అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ “విచిత్ర" సెన్సర్ పనులు పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ఈ సందర్బంగా ఈ చిత్రం దర్శక నిర్మాత సైఫుద్దీన్ మాలిక్ మాట్లాడుతూ ఈ సినిమాలోని హీరోగా రవి, హీరోయిన్ శ్రేయ తివారి, జ్యోతి అపూర్వ, 'బేబీ' శ్రీ హర్షిణి యసిక, రవి ప్రకాష్, సూర్య, ఛత్రపతికి శేఖర్, మీనా వాసన్ ముఖ్య పాత్రలుగా నటించారు “విచిత్ర" ఒక ఆత్మీయమైన అమ్మ సెంటిమెంట్ నేపథ్యంతో రూపొందిన సినిమా. ప్రతి కుటుంబం తల్లి ప్రేమ, త్యాగం, బంధం…

Read more

నవంబరు 28న థియేటర్‌లోకి రానున్న ‘జనతాబార్‌’

ప్రముఖ కథానాయిక రాయ్‌ లక్ష్మీ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న లేడి ఓరియెంటెడ్‌ చిత్రం 'జనతాబార్‌'. రోచి మూవీస్ పతాకంపై రమణ మొగిలి స్వీయ దర్శకత్వంలో అశ్వర్థ నారాయణ సమర్పణలో నిర్మాణం జరుపుకుంటోన్న ఈ చిత్రం నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఈ నెల 28న చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లో విడుదల చేస్తున్నారు. ఈ సందర్బంగా దర్శక, నిర్మాత రమణ మొగలి మాట్లాడుతూ '' స్పోర్ట్స్‌ను కెరీర్‌గా ఎంచుకున్నమహిళలపై ఆ స్పోర్ట్స్‌ విభాగంలో ఉన్న ఉన్నతాధికారులు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేస్తున్న సెక్సువల్‌ హరాస్‌మెంట్‌కు చరమగీతం పాడటానికి పోరాడిన ఓ మహిళ కథ ఇది. ఈ చిత్రంలో రాయ్‌ లక్ష్మీ పాత్ర ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటుంది. పూర్తి కమర్షియల్‌ అంశాలతో పాటు సమాజానికి మంచి…

Read more

పాంచ్ మినార్’ చూసిన ఆడియన్స్ అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నారు : సక్సెస్ మీట్ లో హీరో రాజ్ తరుణ్

యంగ్ ట్యాలెంటెడ్ రాజ్ తరుణ్ హీరో ఫన్ టాస్టిక్ బ్లాక్ బస్టర్ ‘పాంచ్ మినార్’. రామ్ కడుముల దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ లో రాశి సింగ్ హీరోయిన్ గా నటించింది. గోవింద రాజు ప్రజెంట్ చేసిన ఈ చిత్రాన్ని కనెక్ట్ మూవీస్ LLP బ్యానర్ పై మాధవి, MSM రెడ్డి నిర్మించారు. నవంబర్ 21న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. సక్సెస్ మీట్ లో హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. . ఈ సినిమాకి మీడియా వారు ఇస్తున్న సపోర్ట్ కి థాంక్యూ. శ్రీనివాస్ రెడ్డి…

Read more

ఆస్ట్రేలియా టూ అమెరికా.. రమణ గోగుల మ్యూజిక్ జాతర!

▪️ ట్రావెలింగ్ సోల్జర్ నయా జర్నీ ▪️ తెలుగు మ్యూజిక్ హిస్టరీలో ఇదే ఫస్ట్ టైమ్ ▪️ కళ, కథల ద్వారా ఏకం చేయడమే లక్ష్యం భుజాన గిటార్ వేసుకొని.. పాటను పరుగులెత్తించి.. ఒక తరాన్ని ఉర్రూతలూగించిన వాడు! ఆగిపోని పాటల ప్రయాణంతో... అలసిపోని స్వరంతో.. నిన్నటి జ్ఞాపకాలను, రేపటి ప్రపంచ వేదికపై నిలిపేందుకు మళ్ళీ వస్తున్నాడు మన 'ట్రావెలింగ్ సోల్జర్'! ఇది పాటల ప్రవాహం మాత్రమే కాదు.. భావోద్వేగాల ప్రయాణం..! రమణ గోగుల గ్లోబల్ టూర్.. ఆస్ట్రేలియా నుంచి ఆరంభమవుతోంది!!" హైదరాబాద్: విశ్వ వేదికలపై తెలుగు పాటల జెండాను ఎగరేసేందుకు, ఏళ్ల నాటి మన స్మృతులను మళ్ళీ మీటేందుకు సిద్ధమయ్యారు రమణ గోగుల మెల్‌బోర్న్. మామా క్రియేటివ్ స్పేస్ (Melbourne MAMA…

Read more

పైరసీ వల్ల చిన్న నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారు – నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ బన్నీ వాస్

నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా సక్సెస్ ఫుల్ మూవీస్ చేస్తున్నారు బన్నీ వాస్. ఆయన తాజాగా "రాజు వెడ్స్ రాంబాయి" సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసి విజయాన్ని దక్కించుకున్నారు. ఈ సందర్బంగా టికెట్ రేట్స్ పెంపు, పైరసీపై ఆయన మాట్లాడారు. ఐ బొమ్మ రవిని కొందరు ప్రేక్షకులు సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్న విషయంపై బన్నీ వాస్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ - పైరసీ తప్పు. అలాంటి తప్పును తమకు లాభం కలిగిందని సమర్థించడం ఎంతవరకు కరెక్ట్. ఏడాదిలో పదో పదిహేనే సినిమాలకే టికెట్ రేట్స్ పెంచుతున్నారు. కానీ ఆ సినిమాలకే కాకుండా మిగతా అన్ని చిత్రాలు పైరసీకి గురవుతున్నాయి. ఆస్తులు అమ్మి సినిమాలు చేస్తున్న ఎంతోమంది చిన్న నిర్మాతలు నష్టపోతున్నారు…

Read more