Skip to content
‘VISA – వింటారా సరదాగా’ చిత్రం నుండి మధుర గీతం ‘అనగా అనగా అమెరికా’ విడుదల Telugu News

‘VISA – వింటారా సరదాగా’ చిత్రం నుండి మధుర గీతం ‘అనగా అనగా అమెరికా’ విడుదల

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'VISA - వింటారా సరదాగా' చిత్రం నుండి తొలి గీతం 'అనగా అనగా అమెరికా' విడుదలైంది. విన్న తక్షణమే శ్రోతల హృదయాలను గెలుచుకుంటూ, అన్ని వేదికల్లోనూ విశేష స్పందనను సొంతం చేసుకుంటోంది. ఇప్పటికే టీజర్‌ అద్భుతమైన స్పందనతో అంచనాలను పెంచేయగా, ఇప్పుడు ఈ మధుర గీతం చిత్రంపై ఆసక్తిని రెట్టింపు చేసింది. 'అనగా అనగా అమెరికా' గీతం తక్షణ చార్ట్‌బస్టర్‌ అనడంలో సందేహం లేదు. మధురమైన సంగీతం, హృదయాన్ని తాకే సాహిత్యం, మనోహరమైన గానం, ఆకట్టుకునే విజువల్స్ - ఇవన్నీ కలిసి ఎప్పటికీ మరిచిపోలేని ఒక అద్భుతమైన సంగీత అనుభూతిని అందిస్తున్నాయి. ఈ పాటకు సనారె రాసిన సాహిత్యం వినసొంపుగా, అందరూ అనుభూతి చెందేలా ఉండి, శ్రోతల…

Read more
‘VISA – వింటారా సరదాగా’ ఫస్ట్ లుక్ జూలై 12న టైటిల్ టీజర్ విడుదల Telugu News

‘VISA – వింటారా సరదాగా’ ఫస్ట్ లుక్ జూలై 12న టైటిల్ టీజర్ విడుదల

ఒక వైపు అగ్ర కథానాయకులతో భారీ చిత్రాలు చేస్తూనే, మరోవైపు యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ వైవిధ్యమైన చిత్రాలను నిర్మిస్తోంది ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్. సితార సంస్థ నుంచి వస్తున్న మరో విభిన్న చిత్రం 'VISA - వింటారా సరదాగా'. 'VISA - వింటారా సరదాగా' ఫస్ట్ లుక్ తాజాగా విడుదలైంది. వినోదం, ప్రేమ, భావోద్వేగాలతో నిండిన ఓ సరికొత్త యూత్‌ఫుల్ రైడ్‌ను వాగ్దానం చేస్తున్నట్టుగా ఈ ఫస్ట్ లుక్ ఉంది. అమెరికా నేపథ్యంలో సాగే ఈ చిత్రం.. విదేశాలలో చదువుతున్న భారతీయ విద్యార్థుల జీవితాలను, వారి కలలను, సందిగ్ధతలను, స్నేహాలను మరియు మధుర క్షణాలను ప్రేక్షకుల మనసుకి తాకేలా చూపించనుంది. యువత మెచ్చేలా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు…

Read more