‘నేను రెడీ’ మంచి విజయాన్ని సాధిం చాలి : డైరెక్టర్ వి.వి. వినాయక్
'నేను రెడీ' మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. తప్పకుండా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు: హీరో హవీష్ యంగ్ హీరో హవీష్ కథానాయకుడిగా, కమర్షియల్ హిట్ చిత్రాల దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫుల్ ఎంటర్‌టైనర్ 'నేను రెడీ' ఇప్పటికే టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని పెంచింది. హార్నిక్స్ ఇండియా LLP బ్యానర్‌పై కోనేరు సత్యనారాయణ, నిఖిల కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కావ్యా థాపర్ కథానాయికగా నటిస్తున్నారు. తొలి పాట 'కొంచెం కొంచెం' కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మెరుపులే మెరుపులే సాంగ్ లాంచ్ చేశారు. డైరెక్టర్ వివి వినాయక్ ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాంగ్ లాంచ్ ఈవెంట్ లో హీరో హవీష్…
