Skip to content

త్వరలో థియేటర్స్ లో సుమంత్ మహేంద్రగిరి వారాహి !!!

రాజశ్యామల బ్యానర్‌పై సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో మధు కాలిపు నిర్మాతగా తెరకెక్కుతున్న చిత్రం మహేంద్రగిరి వారాహి. మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కధాంశాన్ని ఆధారంగా చేసుకుని దర్శకుడు సంతోష్ జాగర్లపూడి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. హీరో సుమంత్ పుట్టినరోజు సందర్బంగా చిత్ర యూనిట్ గ్లిమ్స్ మరియు కొత్త పోస్టర్ ను విడుదల చేశారు, డైనమిక్ గా ఉన్న సుమంత్ లుక్ కు సోషల్ మీడియాలో సూపర్బ్ రెస్పాన్స్ లభిస్తోంది. ఈ సినిమాలో రెండు ముఖ్య పాత్రల్లో ప్రముఖ హీరో, హీరోయిన్ నటిస్తున్నారు, వాటి వివరాలు త్వరలోనే చిత్ర యూనిట్ ప్రకటించబోతున్నారు. సుమంత్ , మీనాక్షి గోసామి, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, కమల్ కామరాజు,…

Read more

వారాహి సిల్క్స్ 4వ షోరూం – సికింద్రాబాద్ ప్యాట్ని సెంటర్‌లో గ్రాండ్ ఓపెనింగ్

సికింద్రాబాద్, సెప్టెంబర్ 27, 2025: సౌత్ ఇండియాలో పేరొందిన శారి డెస్టినేషన్ వారాహి సిల్క్స్ ఇప్పుడు తన 4వ షోరూం ను హీరోయిన్ సమ్యుక్తా మీనన్ మరియు ప్రసిద్ధ యాంకర్ సుమ కలిసి ప్యాట్ని సెంటర్, సికింద్రాబాద్ లో ప్రారంభించారు. వారాహి సిల్క్స్ ఓనర్ శ్రీ మనదీప్ యేచూరి మాట్లాడుతూ: “పట్నీలో స్టోర్ ప్రారంభించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ నవరాత్రి పండుగ సీజన్‌కి ప్రత్యేకంగా బ్రైడల్ మరియు ఫెస్టివ్ కలెక్షన్స్‌తో మా కొత్త షోరూం వస్తోంది” అన్నారు. ప్రత్యేక ఆఫర్‌గా – ₹10,000/- కంటే ఎక్కువ ధరైన ప్రతి సారీ కొనుగోలు మీద ఒక 22 క్యారెట్ల బంగారు నాణెం ఉచితం. వారాహి సిల్క్స్ తన అద్భుతమైన హ్యాండ్లూమ్, బ్రైడల్…

Read more