“ఆత్మకథ” చిత్ర ఆడియో లాంచ్
"ఆత్మకథ" ఆడియో లాంచ్ కార్యక్రమంలో "హనుమాన్ మ్యూజిక్" లేబుల్ లాంచ్ చిన్న సినిమాలకు అండగా "హనుమాన్ మ్యూజిక్" ఆడియో లేబుల్ ఉంటుంది : హనుమాన్ మ్యూజిక్ ఎండి అవినాష్ కూనపరెడ్డి వారాహి ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై సోమేష్ నిర్మాతగా శ్రీనివాస్ బండ్రెడ్డి రచనా దర్శకత్వంలో రానున్న చిత్రం ఆత్మ కథ - యాన్ అన్ టోల్డ్ స్టోరీ. జెమిని సురేష్ హీరోగా రూప హీరోయిన్ గా చేయగా సమ్మెట గాంధీ, షకలక శంకర్, తాగుబోతు రమేష్, ధనరాజ్, నాగ మహేష్, బలగం విజయలక్ష్మి, శ్రీనివాస్ నాయుడు, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి తదితరులు కీలకపాత్రలు పోషించారు. శ్రేయాంశ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి గోపి డిఓపిగా చేయగా రాఘవేంద్ర రెడ్డి…
