Skip to content

మిరాయ్‌’ అందరికీ నచ్చే సినిమా: చెన్నై ప్రెస్ మీట్‌లో హీరో తేజ సజ్జా

సూపర్ హీరో తేజ సజ్జా మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా సూపర్ హీరో విజువల్ వండర్ 'మిరాయ్‌'లో సూపర్ యోధ పాత్రలో అలరించబోతున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్ ఫుల్ పాత్ర పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, ట్రైలర్ మ్యాసీవ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. సెప్టెంబర్ 12న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా మేకర్స్ చెన్నైలో ప్రెస్ మీట్ నిర్వహించారు. చెన్నై ప్రెస్ మీట్ లో సూపర్ హీరో తేజ సజ్జా మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. మీ అందరినీ కలవడం చాలా…

Read more

పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్ సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ పై మాట్లాడిన మాటలను తక్షణమే వెనక్కి తీసుకోవాలి

విషయం : ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ విభాగంలో నుండి పని చేసిన సభ్యుల పై పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ అధినేత విశ్వప్రసాద్ గారు మాట్లాడిన మాటలను తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఖండిస్తూ... పై విషయం గురించి యావత్ సినీ పరిశ్రమకు, ప్రజలకు మరియు డిజిటల్ మీడియా/ప్రింట్ మీడియా వారికి తెలియజేయునది ఏమనగా.. సినిమాలో కథను అనుసరించి దర్శకుల ఊహను దృశ్యరూపంలో చూపించే /నిరించే కళాదరక్షులు చాలా కీలకం అన్నవిషయం తెలిసినదే. సృష్టికి ప్రతిసృష్టిని దృశ్యరూపములో చూపించే మేధాసంపత్తి కలిగిన అతిముఖ్యమైన విభాగమే కళాదర్శకత్వ విభాగం.. అంతటి విలువైన /ప్రాముఖ్యత కలిగిన విభాగముపై ఇటీవల ఒక ప్రముఖ మీడియా ఛానలులో "ఆర్ట్ మాఫియా" అంటూ వ్యాఖలు చేసిన సదరు పీపుల్స్…

Read more