Skip to content
వైల్డ్ వాటర్స్ – వాటర్ & అమ్యూజ్‌మెంట్ థీమ్ పార్క్ ప్రారంభం Telugu News

వైల్డ్ వాటర్స్ – వాటర్ & అమ్యూజ్‌మెంట్ థీమ్ పార్క్ ప్రారంభం

వైల్డ్ వాటర్స్‌లో భారతదేశంలో తొలిసారిగా వాటర్ & అమ్యూజ్‌మెంట్ పార్క్‌లో ఇమర్సివ్ 360° డోమ్ సమ్మర్ ఫెస్ట్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా చేతుల మీదుగా శంకరపల్లి లో ప్రారంభం వైల్డ్ వాటర్స్ – వాటర్ & అమ్యూజ్‌మెంట్ థీమ్ పార్క్ తన ఇమర్సివ్ 360° డోమ్ అనుభవాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ డోమ్‌ను ప్రముఖ నటి ఫారియా అబ్దుల్లా (జాతి రత్నాలు) అధికారికంగా ప్రారంభించారు, ఈ కార్యక్రమంలో ఏండి కిలారు సందీప్ మరియు కిలారు అదితి పాల్గొన్నారు. కృష్ణ సందీప్ కిలారు మరియు స్వాతి కిలారు స్థాపించిన వైల్డ్ వాటర్స్, గత 9 సంవత్సరాలుగా ప్రతి సీజన్‌లో కొత్త వినోదాలను అందిస్తూ హైదరాబాద్‌లో ప్రముఖ వినోద కేంద్రంగా ఎదిగింది. ఈ సందర్బంగా ఎండి…

Read more