Skip to content
నటనపై దృష్టి సారిస్తూ కొత్త ప్రయాణం మొదలుపెట్టిన నిర్మాత యష్ రంగినేని Telugu News

నటనపై దృష్టి సారిస్తూ కొత్త ప్రయాణం మొదలుపెట్టిన నిర్మాత యష్ రంగినేని

బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్‌పై పెళ్లి చూపులు, డియర్ కామ్రేడ్, దొరసాని, అన్నపూర్ణ ఫోటో స్టూడియో వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించి నిర్మాతగా మంచి అభిరుచి ఉన్న వ్యక్తిగా గుర్తింపు పొందారు యష్ రంగినేని. ఈ రోజు ఆయన తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఇటీవల నటుడిగా కూడా ఆయన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. రోషన్ మేక హీరోగా నటించిన ఛాంపియన్ చిత్రంలో యష్ రంగినేని కీలక పాత్రలో కనిపించారు. ఇందులో మాల వీరయ్య పాత్రలో ఆయన చేసిన నటనకు మంచి స్పందన లభించింది. యష్ రంగినేనితో పని చేసిన కొంతమంది దర్శకులు కూడా ఆయన నటన గురించి ఆసక్తికరంగా మాట్లాడుతున్నారు. ఒక దర్శకుడు మాట్లాడుతూ, “యష్ గారికి మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది…

Read more