Skip to content

డేవిడ్ థామస్‌గా గౌతమ్ మీనన్ ఫస్ట్ లుక్

యువన్ కృష్ణ ఎంటర్టైన్మెంట్స్, మనస్విని భాగ్యరాజా సమర్పణలో కార్తీక్ భాగ్యరాజా రచన, దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డియర్ ఆస్ట్రోనాట్’. తాజాగా ఈ మూవీ నుంచి గౌతమ్ వాసుదేవ్ మీనన్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘డియర్ ఆస్ట్రోనాట్’ చిత్రంలో డేవిడ్ థామస్‌గా గౌతమ్ వాసుదేవ్ మీనన్‌ కనిపించబోతోన్నారు. ఈ సినిమాలో ఆయన లుక్ డిఫరెంట్‌గా ఉండబోతోందని ఈ పోస్టర్‌ చూస్తేనే అర్ధం అవుతోంది. ఈ చిత్రంలో ఆయన పాత్ర ఎంతో ప్రత్యేకంగా ఉంటుందని, ఆయన క్యారెక్టర్ ఈ ప్రాజెక్ట్‌కు ఆసక్తికరంగాను హైలైట్ గా నిలుస్తుంది. ‘డియర్ ఆస్ట్రోనాట్’ అనేది అంతరిక్షంలోకి ప్రయాణించాలనే ఓ యువతి కథ. చిన్నప్పటి నుంచి అంతరిక్షంలోకి వెళ్లాలని, నక్షత్రాల మధ్య విహరించాలని కలలు కనే…

Read more
ఫస్ట్ ఎవర్ గోట్ ఫైట్ మూవీ జాకీ టీజర్ విడుదల చేసిన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి Telugu News

ఫస్ట్ ఎవర్ గోట్ ఫైట్ మూవీ జాకీ టీజర్ విడుదల చేసిన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి

PK7 స్టూడియోస్ నిర్మిస్తున్న కొత్త తమిళ సినిమా ‘జాకీ (Jockey)’ టీజర్ విడుదలైంది. ఈ సినిమా మధురై గ్రామీణ నేపథ్యంలో రూపొందింది. చెన్నైలో జరిగిన వీధి తిరువిళా – 13వ ఎడిషన్ కార్యక్రమంలో టీజర్‌ను విడుదల చేశారు. 2021లో వచ్చిన ‘మడ్డి’ సినిమా తర్వాత, PK7 స్టూడియోస్ మరోసారి దర్శకుడు డా. ప్రగభల్ కలిసి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది.ప్రేమ కృష్ణదాస్ - సి దేవదాస్ & జయ దేవదాస్ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో యువన్ కృష్ణ, రిదాన్ కృష్ణాస్, అమ్ము అభిరామి ప్రధాన పాత్రల్లో నటించారు. శక్తి బాలాజీ ఈ సినిమా కి సంగీతం అందించారు. మధురై నేపథ్యంలో సాగే ‘జాకీ’ కథ గ్రామాల్లో జరిగే సంప్రదాయ పొట్టేలు…

Read more