Skip to content

నాటి చోళ కుందవై… నేడు నటి త్రిష…?

నాటి చోళ కుందవై… నేడు నటి త్రిష…? Telugu News

🔸 చోళ చక్రవర్తి సుందర చోళుని కుమార్తె కుందవై పాత్ర ను ఉదహరిస్తూ

నటి త్రిష ను విమర్శించిన పార్తీబన్‍ కు పరోక్షంగా గట్టి కౌంటర్‍ ఇచ్చింది త్రిష

👉 వివరాల్లో కి వెళ్ళితే

ఇటీవల ఒక అవార్డు వేడుకలో పాల్గోన్న నటుడు దర్శకుడు పార్తీబన్‍ నటి త్రిష ను ఉద్దేశించి
వ్యంగంగా వ్యాఖ్యలు చేసాడు.

గత వారం తమిళస్టార్‍ విజయ్‍ తో కలిసి ఓ వివాహ వేడుక కు త్రిష హాజరు అవ్వడాన్ని ఉద్దేశించి

“ ఆ కుందావై ( త్రిష ) కొన్నాళ్ళు ఎక్కడకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటే మంచిది అని ఉచిత
సలహా ఇచ్చాడు.

ఈ కామెంట్స్ కాస్త వైరల్ కావడంతో… త్రిష కు కోపం వచ్చిందేమో “ చేతిలో మైకు ఉంది అని
ఎదిపడితే అది మాట్లాడం తెలివి గల పనికాదు అది వారి తెలివి తక్కువతనంను సూచిస్తంది”
అంటూ త్రిష గట్టిగా కౌంటర్‍ ఇచ్చింది

సోషల్‍ మీడియాలో ఇదాంత రచ్చ అవ్వడంతో పార్తీబన్‍ క్షమాపనలుకూడ చెప్పాడు

ఇంతకు కుందవై పాత్ర ను పార్తీబన్‍ ఎందుకు ఉదాహించాడు అంటే

తమిళ చిత్రం PS- 1 , PS-2 చిత్రాలు గుర్తున్నాయి కదా అదే ‘పొన్నియిన్ సెల్వన్’ పేరు తో
రిలీజ్‍ అయిన సినిమా . ఇందులో చోళ చక్రవర్తి సుందర చోళుని కుమార్తె కుందవై పాత్ర ను
త్రిష పోషించింది

ఈ కుందవై తన అందచాందలతో రాజకీయ చతురత తో రాజ్యాధికారం చేలాయించిన
తెలివైన రాణి గా చరిత్రలో ప్రసిద్ధికెక్కింది.
ఇపుడు కూడా తమిళ రాజకీయలో ఆమె కుందవై తరహ పాత్ర పోషిస్తుంది అనేది పార్తీబన్‍ గారి
ఉద్దేశం కావచ్చు

— వీర్లపాటి శ్రవణ్ కుమార్ ఫిలిం ఎనెలిస్ట్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.