సందీప్ కిషన్ క్రేజీ యాక్షన్-అడ్వెంచర్ చిత్రం ‘సిగ్మా’ అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు…
వైభవంగా గణనాథుడి పూజ
హైదరాబాద్ రాజేంద్రనగర్ ఉప్పరపల్లిలోని స్వాగత్ డిలైట్ అపార్ట్‌మెంట్స్‌లో మంగళవారం గణనాథుడి పూజ వైభవంగా నిర్వహించారు. వేదపండితులు సముద్రాల శ్రీమన్నారాయణ ఈ పూజని సంప్రదాయబద్దంగా జరిపించారు. ఈ పూజలో నర్వ స్వాతి, రాజేంద్రప్రసాద్, హర్ష, వామిక, ప్రకాష్‌రావ్, విజయ లక్ష్మి, సంధ్యతో పాటు పలువురు స్వాగత్ డిలైట్ అపార్ట్‌మెంట్స్‌వాసులు పాల్గొన్నారు.





