భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న మైథలాజికల్ యాక్షన్-అడ్వెంచర్ ‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’…
అల్లు అర్జున్ కు సత్యదేవ్ జంగా బర్త్‌డే విషెస్ !!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా టాలెంటెడ్ రచయిత సత్యదేవ్ జంగా ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. “రాకా” ఫస్ట్ లుక్ ను కూడా ఈసందర్భంగా అప్రిషియేట్ చేశారు.
సత్యదేవ్ జంగా నాని నటించిన శ్యామ్ సింగా రాయ్ సినిమాకు రచయితగా పని చేసిన విషయం తెలిసిందే, త్వరలో ఒక క్రేజీ ప్రాజెక్ట్ తో సత్యదేవ్ జంగా రాబోతున్నారు, వాటి వివరాలు త్వరలో ప్రకటించబోతున్నారు.

