హీరోయిన్ నిధి అగర్వాల్ చేత సీతారే గోల్డ్ & డైమండ్స్ న్యూ షో రూమ్ కొంపల్లి లో ప్రారంభం !!!
సీతారే గోల్డ్ & డైమండ్స్ తమ రెండో ప్రీమియమ్ జ్యూవెలరీ రిటైల్ షో రూమ్ ను సుచిత్ర, కొంపల్లి లో (మెట్రో క్యాష్ అండ్ క్యారీ ) పక్కన గ్రాండ్ ఓపెనింగ్ ద్వారా ప్రకటించింది. 8000 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ కొత్త షో రూమ్ వినియోగదారులకు విలాసవంతమైన, విశాలమైన మరియు వరల్డ్ క్లాస్ జ్యువెలరీ షాపింగ్ అనుభవాన్ని అందించేందుకు రూపొందించబడింది. ఈ షో రూమ్ ను ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ కె. పి.వివేకానంద గౌడ్ గారు (ఎంఎల్ఏ కుత్బుల్లాపూర్ ) ప్రారంభించారు. ప్రముఖ సినీ నటి నిధి అగర్వాల్ ప్రత్యేక అతిధిగా పాల్గొన్నారు. అదనంగా బిజెపి మేడ్చెల్ అర్బన్ జిల్లా కార్యదర్శి శ్రీ భారత్ సింహ రెడ్డి…
