Skip to content

“రమణి కళ్యాణం” టైటిల్ గ్రాండ్ గా లాంచ్

దీప్శిక, సూర్య వశిష్ట ప్రధాన పాత్రల్లో విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం “రమణి కళ్యాణం. ఈరోజు చిత్రబృందం అధికారికంగా టైటిల్ లుక్‌ను లాంచ్ చేశారు. కిరణ్ అబ్బవరం, వశిష్ట, విజయ్ ఆంటోని, జి.వి. ప్రకాశ్ కుమార్, సామ్ సి.ఎస్, రంజిత్ జేయకొడి వంటి ప్రముఖులు టైటిల్ ని లాంచ్ చేశారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. జీవితంలోని సవాళ్ల మధ్య ప్రేమ, విలువలు, హృదయాన్ని తాకే ఎమోషన్స్ తో అందమైన ప్రయాణంగా ఈ సినిమా ఉండబోతోంది. వినోదం, భావోద్వేగం, విలువలతో కూడిన కథను నిజాయితీగా చెప్పబోతోతున్నారు. ఈ చిత్రానికి సూరజ్ ఎస్ కురుప్ మ్యూజిక్ అందిస్తున్నారు. అరవింద్ తిరుకోవెల డీవోపీ, రవితేజ గిరిజాల ఎడిటర్. యువరాజ్ తేజ కాండ్రకోట, రామ్ జగదీష్,…

Read more

ప్రెడేటర్: బ్యాడ్‌ల్యాండ్స్ – మసాలా మేజిక్‌తో ఫుల్ మాస్ ఎంటర్టైనర్!

హాలీవుడ్ నుంచి వస్తున్న ప్రెడేటర్: బ్యాడ్‌ల్యాండ్స్ సినిమా ఇప్పుడు ఇండియన్ ఆడియన్స్‌కి పక్కా మసాలా ఫీలింగ్ ఇస్తోంది. సోషల్ మీడియాలో ట్రైలర్ రిలీజ్ అయ్యినప్పటి నుంచి నెటిజన్లు “ఇది మన స్టైల్ సినిమా” అంటున్నారు. యాక్షన్ బ్లాస్టింగ్‌గా, విజువల్స్ మైండ్‌బ్లోయింగ్‌గా, థ్రిల్ ఒక్క సీన్ కూడా తగ్గకుండా ఉంటుందని రివ్యూలు చెబుతున్నాయి. జెన్నా గ్రహం మీద ప్రెడేటర్ డెక్ చేసే ఫైట్స్, క్రియేటివ్ స్టైల్‌లో డిజైన్ చేసిన యుద్ధ సన్నివేశాలు – అన్నీ థియేటర్‌లో పండగలా అనిపించేలా ఉన్నాయట. ఈ సినిమాలో యాక్షన్ మాత్రమే కాదు, ఎమోషన్ కూడా బలంగా ఉంది. డెక్ తన తండ్రి అప్రూవల్ కోసం, తన తమ్ముడు క్వేయ్ కోసం చేసే ఫైట్ – ఇది కేవలం హంట్…

Read more

పృథ్విరాజ్ సుకుమార‌న్ కుంభ‌ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

బాహుబ‌లి ఫ్రాంఛైజీ, ట్రిపుల్ ఆర్‌తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ బాబు హీరోగా తెర‌కెక్క‌తున్న సినిమా గ్లోబ‌ల్ ట్రాట‌ర్ ఈవెంట్ అత్యంత ఘ‌నంగా జ‌ర‌గ‌నుంది. ప్రియాంక చోప్రా ఈ సినిమాలో నాయిక‌గా న‌టిస్తున్నారు. భార‌త‌దేశం గ‌ర్వించ‌ద‌గ్గ సినిమాగా ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నారు రాజ‌మౌళి. ఈ సినిమా నుంచి అప్‌డేట్లు ఎప్పుడెప్పుడు వ‌స్తాయా? అని ఎదురు చూసిన ప్రేక్షకులకు శుభవార్త అందింది. పృథ్విరాజ్ సుకుమార‌న్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ని విడుద‌ల చేశారు విజనరీ డైరక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి. అప్ క‌మింగ్ మెగా ప్రాజెక్టులో పృథ్విరాజ్ ఫ‌స్ట్ లుక్ ఇంటెన్స్, ప‌వ‌ర్‌ఫుల్ సినిమాటిక్ థీమ్‌తో అద్భుతంగా ఆక‌ట్టుకుంటోంది. మ‌ల‌యాళం ఇండ‌స్ట్రీ సూప‌ర్ స్టార్ పృథ్విరాజ్ సుకుమార్‌ని కుంభ‌గా ప‌రిచ‌యం చేశారు రాజ‌మౌళి. వ‌ర‌ల్డ్…

Read more

రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి చికిరి చికిరి సాంగ్ రిలీజ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ మోస్ట్ ఎవైటెడ్ మోస్ట్ రస్టిక్ యాక్షన్ డ్రామా 'పెద్ది' ఫస్ట్ సింగిల్ అయిన చికిరి చికిరి ప్రోమోకు అద్భుతమైన స్పందన వచ్చింది, లిరికల్ వీడియోపై భారీ అంచనాలని పెంచింది. భావోద్వేగాలను అద్భుతంగా చూపించే దర్శకుడు బుచ్చి బాబు సాన, ఈసారి ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రహ్మాన్‌తో పని చేయడం తన కల నెరవేరినట్టుగా చెప్పారు. రహ్మాన్‌పై ఆయనకున్న అభిమానాన్ని ఈ ప్రమోలోనే చూపించారు. పాట సిట్యుయేషన్ రహ్మాన్‌ పై ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఆయన ఈ పాటని సిట్యుయేషన్ తగ్గట్టుగా అద్భుతంగా మలిచారు. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ…

Read more

‘Premisthunna’ Movie Review

Premisthunna stars Sathvik Varma and Preethi Neha in lead roles, directed by Bhanu and produced by Kanakadurga Rao Pappula under the presentation of Varalakshmi Pappula. The film’s teaser, trailer, and songs already created buzz among the youth. The story follows Sathvik, who falls in love with Preethi at first sight. Instead of a regular proposal, he boldly tells her, “I want to romance you.” Shocked by his words, Preethi initially dismisses him but later agrees under certain conditions. However, unexpected…

Read more

“ది గర్ల్ ఫ్రెండ్” చూసి మహిళలంతా భావోద్వేగానికి గురవుతున్నారు – నిర్మాత అల్లు అరవింద్

నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటించిన "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా ఈ రోజు గ్రాండ్ రిలీజ్ కు వచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందించారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహించిన "ది గర్ల్ ఫ్రెండ్" సూపర్ హిట్ అయిన నేపథ్యంలో చిత్ర సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ -…

Read more

సంతాన ప్రాప్తిరస్తు” మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా – ప్రొడ్యూసర్ దిల్ రాజు

- "సంతాన ప్రాప్తిరస్తు" ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉంది, సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది - హీరో ఆనంద్ దేవరకొండ విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న సినిమా "సంతాన ప్రాప్తిరస్తు". ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ప్రముఖ నిర్మాత దిల్ రాజు, యంగ్ టాలెంటెడ్ హీరో ఆనంద్ దేవరకొండ అతిథులుగా "సంతాన…

Read more

రానాతో కలసి ‘కాంత’ సినిమా చేయడం చాలా ఆనందంగా వుంది – హీరో దుల్కర్ సల్మాన్

-దుల్కర్ రెట్రో కింగ్. ఈ సినిమా తర్వాత తనని అందరూ నటచక్రవర్తి అని పిలుస్తారు: హీరో రానా దగ్గుబాటి -రెబెల్ స్టార్ ప్రభాస్ లాంచ్ చేసిన దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి 'కాంత' ఇంటెన్స్ ట్రైలర్‌ దుల్కర్ సల్మాన్ మోస్ట్ ఎవైటెడ్ పీరియాడికల్ డ్రామా 'కాంత' నవంబర్ 14న విడుదల కానుంది. టీజర్, పాటలు అద్భుతమైన రెస్పాన్స్ తో మంచి బజ్ క్రియేట్ చేశాయి. ట్రైలర్ రిలీజ్ తో ఇప్పుడు ఎక్సయిట్మెంట్ మరింత పెరిగింది. రెబెల్ స్టార్ ప్రభాస్ లాంచ్ చేసిన ట్రైలర్ ఇంటెన్స్ ఎమోషనల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ తో అదిరిపోయింది. ఒక రైజింగ్ స్టార్, అతనికి దారి చూపిన గురువు మధ్య ఉన్న ఎమిషన్ ని ట్రైలర్ ఆసక్తికరంగా ప్రజెంట్ చేసింది…

Read more

‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’ ప్రీమియర్లకి అద్భుతమైన స్పందన రావడం ఆనందంగా ఉంది.. హీరో తిరువీర్

వెర్సటైల్ హీరో తిరువీర్, టీనా శ్రావ్య జంటగా ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’ సినిమాను సందీప్ అగరం, అష్మిత రెడ్డి సంయుక్తంగా 7PM ప్రొడక్షన్స్, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మించారు. ఈ చిత్రానికి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా, కల్పనా రావు సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం నవంబర్ 7 న గ్రాండ్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో గురువారం నాడు ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. https://youtube.com/playlist?list=PLv8tne3UD07MeBfy2ZWtqa2i7RYliWFt7&si=QMvl6lo9blKH88ae హీరో తిరువీర్ మాట్లాడుతూ .. ‘‘ప్రీ వెడ్డింగ్ షో’కి సపోర్ట్ చేసిన ఇండస్ట్రీకి థాంక్స్. నవంబర్ 7న ఈ చిత్రం రాబోతోంది. ‘జార్జి రెడ్డి’, ‘మసూద’ కూడా ఇదే నెలలో రిలీజ్ అయ్యాయి. విలన్…

Read more

‘ఆర్యన్’ తెలుగు ఆడియన్స్ కి నచ్చుతుందనే నమ్మకం ఉంది: హీరో విష్ణు విశాల్

విష్ణు విశాల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ఆర్యన్’, ప్రవీణ్ కె దర్శకత్వంలో విష్ణు విశాల్ స్టూడియోజ్, శుభ్రా, ఆర్యన్ రమేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రేష్ట్ మూవీస్ అధినేత సుధాకర్ రెడ్డి ఈ సినిమాను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే తమిళ్ లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుంది. నవంబర్ 7న తెలుగులో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ లో హీరో విష్ణు విశాల్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. తెలుగు ఆడియన్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మీరు నా సినిమాలు రాక్షసన్, ఎఫ్ఐఆర్, మట్టి కుస్తీ చాలా ప్రేమతో సపోర్ట్ చేశారు. రాక్షసన్ స్ట్రాంగ్ థ్రిల్లర్…

Read more