Skip to content

విశాల్ స్వీయ దర్శకత్వంలో రానున్న ‘మకుటం’.. దీపావళి సందర్భంగా స్పెషల్ అప్డేట్

వెర్సటైల్ హీరో విశాల్‌కి దర్శకత్వ శాఖలో మంచి పట్టు ఉంది. ఇప్పటికే దర్శకుడిగా ప్రాజెక్ట్‌లు రెడీగా ఉన్నాయి. అయితే ‘మకుటం’ మూవీతో విశాల్ దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆర్ బి చౌదరి 99వ చిత్రంగా రానున్న ఈ ప్రాజెక్ట్‌కి రవి అరసు కథను అందించారు. అయితే దర్శకుడిగా రవి అరసు ఆధ్వర్యంలో కొంత భాగం షూటింగ్ కూడా జరిగింది. కానీ ఇప్పుడు విశాల్ ఈ ప్రాజెక్ట్‌ను టేకప్ చేశారు. విశాల్ ప్రస్తుతం ఈ మూవీకి హీరోగా, దర్శకుడిగా పని చేస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ క్రేజీ న్యూస్‌ను ప్రకటించారు. ఈ మేరకు విశాల్ స్పందిస్తూ.. ‘దీపావళి ప్రత్యేక సందర్భంగా నా ప్రస్తుత చిత్రం మగుదం/మకుటం నుంచి…

Read more

3 రోజుల్లో రూ.17.5 కోట్ల గ్రాస్ వసూళ్లతో బ్రేక్ ఈవెన్ సాధించిన దీపావళి విన్నర్ కిరణ్ అబ్బవరం “K-ర్యాంప్” మూవీ

సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన "K-ర్యాంప్" మూవీ హౌస్ ఫుల్ షోస్ తో, పెరుగుతున్న కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ విజయం దిశగా పరుగులు తీస్తోంది. ఈ సినిమా రిలీజైన 3 రోజుల్లోనే 17.5 కోట్ల రూపాయల వసూళ్లను అందుకుని బ్రేక్ ఈవెన్ సాధించింది. రిలీజైన 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అందుకోవడం ఈ సినిమా సక్సెస్ ను ప్రూవ్ చేస్తోంది. దీపావళి బాక్సాఫీస్ కాంపిటేషన్ లో అతి తక్కువ టైమ్ లో బ్రేక్ ఈవెన్ గా నిలిచి ట్రేడ్ వర్గాల దృష్టిని ఆకర్షిస్తోందీ మూవీ. మంచి కంటెంట్ ను సపోర్ట్ చేస్తామని "K-ర్యాంప్" చిత్రానికి విజయాన్ని అందించి ప్రేక్షకులు నిరూపించారు. ఈ చిత్రానికి పాజిటివ్ మౌత్ టాక్ తో…

Read more

ప్రముఖ నటి సమంతకు చెందిన ఎన్జీఓ ప్రత్యూష సపోర్ట్ అధ్వర్యంలో ‘లైట్ ఆఫ్ జాయ్ 2025’ దీపావళి వేడుక

ఈ దీపావళికి, నటి సమంత రూత్ ప్రభు స్థాపించిన ఛారిటబుల్ ట్రస్ట్ అయిన ప్రత్యూష సపోర్ట్, తన వార్షిక లైట్ ఆఫ్ జాయ్ ఈవెంట్‌ను జరుపుకుంది — హైదరాబాద్ అంతటా వివిధ ఎన్జీఓల నుండి 250 మందికి పైగా అనాథ పిల్లలను ఒకచోట చేర్చిన హృదయపూర్వక దీపావళి సమావేశం ఆనందం మరియు కృతజ్ఞతతో నిండిన సాయంత్రం. సంవత్సరాల క్రితం పేద పిల్లలకు పండుగ సీజన్‌ను ప్రకాశవంతంగా మార్చడానికి ఒక చిన్న ప్రయత్నంగా ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇప్పుడు ప్రత్యూష సపోర్ట్ యొక్క అత్యంత ప్రతిష్టాత్మకమైన వార్షిక సంప్రదాయాలలో ఒకటిగా మారింది. ఈ సంవత్సరం, NGO యొక్క 11వ వార్షికోత్సవాన్ని గుర్తుచేసుకుంటూ మరియు ఒక దశాబ్ద లక్ష్యాన్ని దాటిన తరువాత, లైట్ ఆఫ్ జాయ్…

Read more

రైట్ కంటెంట్ తీసుకుని కష్టపడి సినిమా చేస్తే తప్పకుండా విజయం దక్కుతుందని “K-ర్యాంప్” ప్రూవ్ చేసింది. – ‘ర్యాంపేజ్ బ్లాక్ బస్టర్ ఈవెంట్’ లో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు

సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన "K-ర్యాంప్" మూవీ హౌస్ ఫుల్ షోస్ తో పెరుగుతున్న కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ విజయం దిశగా పరుగులు తీస్తోంది. ఈ సినిమా రిలీజైన 3 రోజుల్లోనే 17.5 కోట్ల రూపాయల వసూళ్లను అందుకుని బ్రేక్ ఈవెన్ సాధించింది. "K-ర్యాంప్" సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌ల మీద రైజింగ్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మించారు. జైన్స్ నాని దర్శకత్వం వహించారు. యుక్తి తరేజా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ నేపథ్యంలో "K-ర్యాంప్" ర్యాంపేజ్ బ్లాక్ బస్టర్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు…

Read more

4.5 కోట్ల రూపాయల డే 1 గ్రాస్ వసూళ్లతో దీపావళి బాక్సాఫీస్ విన్నర్ గా నిలిచిన కిరణ్ అబ్బవరం “K-ర్యాంప్” మూవీ

దీపావళి సక్సెస్ సెంటిమెంట్ ను రిపీట్ చేస్తూ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం "K-ర్యాంప్" తో బ్లాక్ బస్టర్ కొట్టాడు. శనివారం థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు ఎంటర్ టైన్ మెంట్ అందిస్తూ ఘన విజయాన్ని దక్కించుకుంది. "K-ర్యాంప్" మూవీ డే 1 మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. మొదటి రోజునే 4.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లతో బ్లాక్ బస్టర్ జర్నీ బిగిన్ చేసింది. యూత్ ఫుల్ ఎలిమెంట్స్ ఉన్న ఫస్టాఫ్, ఫ్యామిలీ, లవ్ ఎమోషన్స్ ఉన్న సెకండాఫ్ ను థియేటర్స్ లో ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. పండుగ హాలీడేస్ లో "K-ర్యాంప్" బాక్సాఫీస్ వద్ద మరిన్ని డీసెంట్ నెంబర్స్ క్రియేట్ చేయనుంది. "K-ర్యాంప్" సినిమాను ప్రముఖ…

Read more

నవంబర్ 7న థియేటర్స్ లో విడుదల కానున్న “ప్రేమిస్తున్నా” !!!

వరలక్ష్మీ పప్పుల ప్రజెన్స్ లో కనకదుర్గారావు పప్పుల నిర్మాతగా భాను దర్శకత్వంలో సరికొత్త ప్రేమకథతో రాబోతున్న సినిమా ప్రేమిస్తున్నా. సాత్విక్ వర్మ, ప్రీతి నేహా హీరో హీరోయిన్లు గా నటించారు. పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ప్రేమిస్తున్నా సినిమా నవంబర్ 7న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రెస్ మీరు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ప్రేమిస్తున్నా చిత్రం నుండి సోల్ ఆఫ్ ప్రేమిస్తున్నా ను మేకర్స్ విడుదల చేశారు. 56 సెకెన్స్ నిడివి ఉన్న కంటెంట్ యువతను విపరీతంగా ఆకట్టుకొంటోంది. సినిమా ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేశారు చిత్ర యూనిట్. ఇంటెన్స్ లవ్ స్టోరీగా ఈ…

Read more

“కె ర్యాంప్” ని ప్రేక్షకులంతా ఎంజాయ్ చేస్తారు – కిరణ్ అబ్బవరం

సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా "K-ర్యాంప్". ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌ల మీద రైజింగ్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. "K-ర్యాంప్" సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు హైదరాబాద్ లో మూవీ క్యూ అండ్ ఎ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ - "కె ర్యాంప్" సినిమా హెవీ ఎంటర్ టైనర్ అని చెబుతూ వస్తున్నాం. మేము చెప్పినట్లే థియేటర్స్ లో దీపావళి పండుగను…

Read more

జటాధర క్లాస్ మాస్ అందరికీ థ్రిల్ ఇచ్చే సినిమా : సుధీర్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు లాంచ్ చేసిన నవ దళపతి సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా జటాధర గ్రిప్పింగ్ & స్పైన్-చిల్లింగ్ ట్రైలర్ నవ దళపతి సుధీర్ బాబు మోస్ట్ ఎవైటెడ్ సూపర్‌నేచురల్ ఫాంటసీ థ్రిల్లర్ జటాధార నవంబర్ 7న థియేటర్లలోకి రానుంది. సూపర్‌స్టార్ మహేష్ బాబు ఈ సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ట్రైలర్ ప్రేక్షకులకు టెర్రిఫిక్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది. పురాతన కాలంలో సంపదను దాచడానికి “పిశాచ బంధనం” అనే ఘోర మంత్రాన్ని ఉపయోగించేవారు. ఇది ఆ సంపదను కాపాడేందుకు రాక్షసాత్మల్ని ఆహ్వానించే మంత్రం. భూతాలు లేవని నిరూపించాలనుకునే ఒక స్కెప్టిక్ ఘోస్ట్ హంటర్, ఒకరి లోభం కారణంగా ఈ బంధనాన్ని భంగం చేస్తాడు. దీంతో “ధన పిశాచ” అనే…

Read more

శింబు సినిమాకు తెలుగులో ‘సామ్రాజ్యం’ టైటిల్ ఖరారు… టీజర్ విడుదల చేసిన ఎన్టీఆర్

శింబు కథానాయకుడిగా వెట్రిమారన్ దర్శకత్వంలో వి క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ తమిళ నిర్మాత కలైపులి ఎస్ థాను ఓ సినిమా నిర్మిస్తున్నారు. ‘రాక్ స్టార్’ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి తమిళంలో 'అరసన్', తెలుగులో 'సామ్రాజ్యం' టైటిల్ ఖరారు చేశారు. ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ ఎన్టీఆర్ చేతుల మీదుగా సోషల్ మీడియాలో తెలుగు ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. చిత్ర బృందానికి బెస్ట్ విషెష్ అందించారు. “శింబు బెస్ట్ ఇంకా తెరపైకి రావాల్సి ఉందని, వెట్రిమారన్ కంటే వెండితెరపై అతడిని ఇంకెవరు బాగా చూపిస్తారని” ఎన్టీఆర్ పేర్కొన్నారు. ప్రోమో లేదా టీజర్ రెండు మూడు నిమిషాల నిడివిలో ఉంటాయి. అందుకు భిన్నంగా ఐదున్నర నిమిషాల వీడియో విడుదల చేసింది 'సామ్రాజ్యం'…

Read more