*75 గంటల్లోనే 75 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌తో దూసుకుపోయిన జీ5 తెలుగు ఒరిజినల్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’
జీ5 తెలుగులో గత వారం వచ్చిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’. ఈ సిరీస్‌లో రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్ని పోషించారు. ‘రెక్కీ’, ‘విరాటపాలెం’ తరువాత సౌత్ ఇండియా స్క్రీన్స్ బ్యానర్ మీద కె.వి. శ్రీరామ్ నిర్మించిన ఈ సిరీస్‌కి కృష్ణ పోలూరు దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్‌కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. https://www.instagram.com/p/DVYkUGYAd4N స్ట్రీమింగ్ అయిన 75 గంటల్లోనే ఈ సిరీస్‌కి 75 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ దక్కాయి. అంటే ఈ సిరీస్‌ను ప్రేక్షకులు ఏ రేంజ్‌లో చూస్తున్నారో, ఆదరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇది డిటిటల్…
