Skip to content
15Jul 26

హీరోయిన్ నభా నటేష్ నట ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తున్న “నాగబంధం”

టాలెంటెడ్, బ్యూటిఫుల్ హీరోయిన్ నభా నటేష్ తన కొత్త మూవీ "నాగబంధం"తో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని దక్కించుకుంది. ఈ చిత్రంలో నభా నటేష్ నటిగా తన వెర్సటాలిటీతో అందరినీ ఆకట్టుకుంటోంది. "నాగబంధం" సినిమాలో పార్వతి అనే పవర్ ఫుల్…

Read more
15Jul 26

‘మా సినిమా ఎక్కడ రిలీజ్ చేసుకోవాలో చెప్పడానికి మీరెవరు?’ T-Series నోటీసులపై ‘SPIRIT ‘ చిత్ర నిర్మాతల ఆగ్రహం

మా "SPIRIT IS NOT ONE" చిత్ర టైటిల్‌కు సంబంధించి ప్రముఖ హిందీ నిర్మాణ సంస్థ T-Series పంపిన నోటీసులపై మరియు వారు విధించిన షరతులపై చిత్ర నిర్మాతలు శ్రీమతి చిన్నబోయిన నరసమ్మ మరియు శ్రీ వెంకటేశ్వర్లు ప్రెస్ మీట్ ద్వారా…

Read more
15Jul 26

రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా “ఫైట్ మహా” టీజర్ లాంఛ్

సునీల్, అఖిల్ ఉడ్డెమారి, డా. శ్రీవాణి గోపిచంద్, వైష్ణవి, సిద్ధార్థ్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా "ఫైట్ మహా". కలలు నిజమైతే నిజం ఎవరిది అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్ గా ఈ…

Read more
15Jul 26

ఘనంగా ప్రసాద్ ల్యాబ్స్‌లో “1=100” టీజర్ లాంచ్

శకుంతల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బాబా మైలవరం దర్శకత్వంలో హీరో కృష్ణ కుమార్ మరియు హీరోయిన్ అర్పిత లోహి చిత్రం "1=100" టీజర్ లాంచ్ వేడుక హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా జరిగింది. ప్రముఖ నిర్మాత రిజ్వాన్ ముఖ్య అతిథిగా హాజరై టీజర్‌ను…

Read more
15Jul 26

కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ ప్రీ రిలీజ్ వేడుక

▪️జూలై 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ ▪️ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా వేడుక ▪️తెలంగాణ ఉద్యమకారిణి కోమలి సినిమాను ఆదరించాలి: కల్వకుంట్ల కవిత ▪️ చిన్న సినిమాలకు ప్రభుత్వం రాయితీలు కల్పించాలి: కల్వకుంట్ల కవిత ▪️"ఒక ఆడబిడ్డ కన్నీటి కథే ఈ సినిమా"…

Read more
15Jul 26

RAW NTR పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఒక సంస్థ, ఈ సంస్థకి , ఎన్టీఆర్ కి ఎటువంటి సంబంధం లేదు. – ఎన్టీఆర్ కార్యాలయం ప్రకటన!

ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేయదలచుకున్నది ఏమనగా, శ్రీ ఎన్టీఆర్ గారికి గానీ, ఆయన కార్యాలయానికి గానీ, RAW NTR అనే సంస్థతో లేదా దాని కార్యకలాపాలతో ఎలాంటి సంబంధం, అనుబంధం, అనుమతి లేదా ప్రమేయం లేదు. ఆ సంస్థకు శ్రీ ఎన్టీఆర్…

Read more
14Jul 26

ప్రభాస్ లాంచ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’ టీజర్‌

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ కామెడీ ఎంటర్టైనర్ 'కొరియన్ కనకరాజు'తో అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్ట్-ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. ప్రమోషనల్…

Read more
14Jul 26

‘రాజా ది రాజా’ అందరికీ కనెక్ట్ అయ్యే ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్: నిర్మాత కె. నిహారిక దాసరి

రుత్విక్, విశాఖ ధిమాన్ జంటగా నటించిన 'రాజా ది రాజా' చిత్రం థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. అనిల్ బోయిడపు దర్శకత్వంలో రూపొందిన ఈ పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్, ప్రేమ, వినోదం, యూత్ కు సంబంధించిన భావోద్వేగాల కలయికతో ఆకట్టుకోనుంది. బృందావన్ క్రియేషన్స్…

Read more
14Jul 26

వి.వి.వినాయక్ చేతుల మీదుగా “అదే నీవు అదే నేను” నుంచి సాంగ్ రిలీజ్

త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న "అదే నీవు అదే నేను" సినిమా "కమిటీ కుర్రోళ్లు" మూవీ ఫేమ్ త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల, "సిద్ధార్థ్ రాయ్" సినిమా ఫేమ్ తన్వీ నేగి, సహర్ కృష్ణన్ హీరో హీరోయిన్స్ గా…

Read more
14Jul 26

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ఈ మధ్య కాలంలో ఇలాంటి జానర్‌లో సినిమా రాలేదు: నిర్మాత ఎస్ఎస్ కార్తికేయ

ఫ‌హాద్ ఫాజిల్ హీరోగా ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి సమ‌ర్ప‌ణ‌లో ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్స్‌పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్.కార్తికేయ నిర్మించిన చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. శశాంక్ యేలేటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీని సెప్టెంబర్…

Read more