Skip to content

“నాద నీరాజనం” లో పాల్గొన్న వారిని సన్మానo

నేడు తిరుమలలో శ్రీవారి ఆలయ ప్రాంగణం నాద నీరాజనలో జరిగిన ఈ కార్యక్రమానికి హాజరై ఆ కార్యక్రమాన్ని ఘనవిజయం పొందేందుకు కృషిచేసిన సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్, హోస్ట్ చేసిన ఉదయభాను, గాయకులు నిహాన్, సాయి చరణ్, అగ్ని, శ్రీవిద్య కు అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ, టిటిడి బోర్డు మెంబర్ నన్నపనేని సదాశివరావు, టీటీడీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి సేవలో తాము పాలుపంచుకోవడం ఎంతో అదృష్టమని వారంతా హర్షం వ్యక్తం చేశారు.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.