Skip to content

Nabha Natesh Latest Photos Viral: గాయాల తర్వాత బోల్డ్ లుక్ | Swayambhu, Nagabandham Movies

ఆకట్టుకుంటున్న హీరోయిన్ నభా నటేష్  లుక్స్‌ Telugu News

బ్యూటిఫుల్, టాలెంటెడ్ హీరోయిన్ నభా నటేష్ తన కొత్త స్టిల్స్ తో ఆకట్టుకుంటోంది. నాలుగేళ్ల క్రితం ఆమె భుజానికి గాయమైంది. ఆ గాయాల మచ్చలను దాచుకోకుండా కొత్త స్టిల్స్ లో నభా నటేష్ కనిపించడం విశేషం. 2022లో నభాకు మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి. ఎడమ భుజానికి గాయమైంది. ఆ ప్రమాదం తర్వాత తన కాన్పిడెంట్ కోల్పోకుండా ఆ పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొన్న నభా నటేష్ మళ్లీ బిజీ హీరోయిన్ గా మారిపోయింది.

ఈ సమ్మర్ ఆమెకు ఎంతో స్పెషల్ గా ఉండబోతోంది. ఆమె నటించిన రెండు భారీ పాన్ ఇండియా చిత్రాలు స్వయంభు, నాగబంధం ఈ వేసవి విడుదలకు సిద్ధమవుతున్నాయి. భిన్నమైన కథా నేపథ్యాలతో తెరకెక్కిన ఈ రెండు చిత్రాల్లో నభా డిఫరెంట్ రోల్స్ లో ప్రేక్షకుల్ని అలరించబోతోంది. నాగబంధం చిత్రంలో పార్వతి క్యారెక్టర్ లో, స్వయంభు చిత్రంలో సుందరవల్లి అనే యువరాణి పాత్రలో ఆమె నటిస్తోంది. ఈ రెండు చిత్రాలతో ఆమె సాలిడ్ లైనప్ చేసుకుందని చెప్పుకోవచ్చు. స్వయంభు, నాగబంధం చిత్రాల్లోని కంటెంట్ ఆడియెన్స్ కు రీచ్ అయితే నభా నటేష్ హీరోయిన్ గా మరో స్థాయికి వెళ్లడం ఖాయమని అనుకోవచ్చు.

స్వయంభు సినిమాలో యువరాణి పాత్ర

నభా నటేష్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం స్వయంభులో ఆమె సుందరవల్లి అనే యువరాణి పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాలో ఆమె పాత్ర ప్రత్యేక ఆకర్షణగా ఉండనుంది.

🎬 నాగబంధం సినిమాలో పార్వతి పాత్ర

మరో పాన్ ఇండియా చిత్రం నాగబంధంలో నభా నటేష్ పార్వతి పాత్రలో నటిస్తోంది. భిన్నమైన కథా నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.