Skip to content

ప్రేమించాలని డిసైడ్ అయితే ఎన్నొచ్చిన యుద్ధం చేయాల్సిందే’ … ఆకట్టుకుంటోన్న ‘శశివదనే’ ట్రైలర్

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించిన చిత్రం ‘శశివదనే’. గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్స్ కంపెనీ, ఎస్.వి.ఎస్ స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల సినిమాను నిర్మించారు. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించారు. అక్టోబర్ 10న రిలీజ్ కానున్న ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ సోమవారం విడుదల చేశారు. ట్రైలర్‌ను గమనిస్తే.. https://youtu.be/RpvNiaYLkJ0 ‘గల గల పారే గోదావరి గట్టుతో కళ కళలాడే అందమైన పల్లెటూరులో ఓ అమ్మాయిని చూడగానే తొలి చూపులోనే అబ్బాయికి ప్రేమ పడుతుంది. ప్రేమ ఆ చూపుతో మొదలైంది.. కాలం బొమ్మలా ఆగిపోయింది ఆమెతో పాటే నా మనసు కూడా మాయమైంది’ అనే డైలాగ్ హీరోయిన్‌పై హీరోకి లవ్ డెప్త్ ఏంటో…

Read more

కాంతార: చాప్టర్ 1 ఇండియన్ సినిమాలో బిగ్ బిగ్ బ్లాక్ బస్టర్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో మ్యాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్

కాంతార: చాప్టర్ 1 సినిమాని తప్పకుండా అక్టోబర్ 2న అందరూ థియేటర్స్ లో చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను: హీరో దర్శకుడు రిషబ్ శెట్టి కాంతారతో పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ అందుకున్న రిషబ్ శెట్టి మోస్ట్ ఎవైటెడ్ ప్రీక్వెల్ కాంతార: చాప్టర్ 1తో రాబోతున్నారు. ఈ చిత్రాన్ని ఆయన స్వయంగా దర్శకత్వం వహించి, నటించారు. ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ అన్ని భాషలలో హ్యుజ్ బజ్‌ క్రియేట్ అంచనాలను భారీగా పెంచింది. ప్రఖ్యాత పాన్-ఇండియా నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 2న దసరాకు విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్…

Read more

A Beautiful Beginning ✨

Blockbuster filmmaker behind #Virupaksha & #NC24 @Karthikdandu86, is now engaged to Harshitha at a grand engagement ceremony today filled with love and blessings. Congratulations to the beautiful couple 💍✨

Read more

వారాహి సిల్క్స్ 4వ షోరూం – సికింద్రాబాద్ ప్యాట్ని సెంటర్‌లో గ్రాండ్ ఓపెనింగ్

సికింద్రాబాద్, సెప్టెంబర్ 27, 2025: సౌత్ ఇండియాలో పేరొందిన శారి డెస్టినేషన్ వారాహి సిల్క్స్ ఇప్పుడు తన 4వ షోరూం ను హీరోయిన్ సమ్యుక్తా మీనన్ మరియు ప్రసిద్ధ యాంకర్ సుమ కలిసి ప్యాట్ని సెంటర్, సికింద్రాబాద్ లో ప్రారంభించారు. వారాహి సిల్క్స్ ఓనర్ శ్రీ మనదీప్ యేచూరి మాట్లాడుతూ: “పట్నీలో స్టోర్ ప్రారంభించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ నవరాత్రి పండుగ సీజన్‌కి ప్రత్యేకంగా బ్రైడల్ మరియు ఫెస్టివ్ కలెక్షన్స్‌తో మా కొత్త షోరూం వస్తోంది” అన్నారు. ప్రత్యేక ఆఫర్‌గా – ₹10,000/- కంటే ఎక్కువ ధరైన ప్రతి సారీ కొనుగోలు మీద ఒక 22 క్యారెట్ల బంగారు నాణెం ఉచితం. వారాహి సిల్క్స్ తన అద్భుతమైన హ్యాండ్లూమ్, బ్రైడల్…

Read more

చంద్రబోస్ పాడిన ” కానిస్టేబుల్” ఎమోషనల్ పాటను ఆవిష్కరించిన ఆర్.నారాయణమూర్తి

దేశ సరిహద్దులలో జవానులు, దేశం లోపల పోలీసులు ప్రజలను రక్షించేందుకు ప్రాణాలను పణంగా పెట్టి అహర్నిశలు శ్రమిస్తుంటారని ప్రముఖ నటుడు, దర్శక, నిర్మాత ఆర్.నారాయణమూర్తి అన్నారు. వరుణ్ సందేశ్, మధులిక వారణాసి, హీరో హీరోయిన్లుగా జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఆర్యన్ సుభాన్ ఎస్.కె దర్శకత్వంలో బలగం జగదీష్ నిర్మిస్తున్నచిత్రం "కానిస్టేబుల్"" చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని ఓ ఎమోషనల్ పాటను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్.నారాయణమూర్తి ఆవిష్కరించారు. ఈ పాటను రామారావు రచించగా, ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ ఆలపించడం ఓ విశేషం. ఈ సందర్భంగా ఆర్.నారాయణమూర్తి స్పందిస్తూ, "సమాజంలో పోలీసులు పోషిస్త్తున్న పాత్ర అనిర్వచనీయం. చట్టాన్ని…

Read more

“K-ర్యాంప్” మూవీ ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది, మీకు కావాల్సినంత ఎంటర్ టైన్ మెంట్ ఇస్తామని ప్రామిస్ చేస్తున్నా – ‘ర్యాంప్ మీట్’లో సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం

సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా "K-ర్యాంప్". ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌ల మీద రైజింగ్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. "K-ర్యాంప్" సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు ఈ సినిమా ర్యాంప్ మీట్ ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వేహించారు. ఈ కార్యక్రమంలో రచయిత రవి మాట్లాడుతూ - సినిమాలో హీరో ఎంత స్ట్రగుల్ అయితే ప్రేక్షకులకు బాధగా అనిపిస్తుంది. కానీ ఈ సినిమా హీరో ఎంత స్ట్రగుల్ అయితే ప్రేక్షకులు…

Read more

ప్రెస్ నోట్

తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఇందుమూలంగా హృదయవేదనతో తెలిజేయునది ఏమనగా శ్రీ వై.వి .స్. చౌదరి గారు, గౌరవ కార్యదర్శి, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి, ఇ.సి మెంబెర్, తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, దర్శకులు, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎక్సిబిటర్ మరియు స్టూడియో, వారి మాతృమూర్తి శ్రీమతి యలమంచిలి రత్నకుమారి గారు (88సం.లు) నిన్న గురువారం సాయంత్రం 8.31 గం. లకు హైదరాబాద్ నందు స్వర్గస్తులైనారు. ఈరోజు (26.09.2025) మహాప్రస్థానం, జూబిలీ హిల్స్ లో అంత్యక్రియలు జరుగును. తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి, వారి కుటుంబమునకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తూ శ్రీమతి యలమంచిలి రత్నకుమారి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్దిస్తున్నాం. టీ. ప్రసన్న కుమార్…

Read more

‘కాన్‌ప్లెక్స్ సినిమాస్’ లగ్జరియన్ థియేటర్‌ లాంచింగ్ ఈవెంట్‌లో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ

హైదరబాద్‌లోని పంజాగుట్ట ఏరియాలోని నాగార్జున సర్కిల్‌లో ఓ లగ్జరీ మల్టీప్లెక్స్‌ను బుధవారం (సెప్టెంబర్ 24) ఘనంగా ప్రారంభించారు. విజ్ఞాన్ యార్లగడ్డ, హర్ష కొత్తపల్లి, సుజిత్ రెడ్డి గోలి భాగస్వామ్యంలో నిర్మించిన కాన్‌ప్లెక్స్ సినిమాస్ లగ్జరియన్ థియేటర్‌ను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ, ఎస్. రాధాకృష్ణ (చినబాబు), నిర్మాత నాగవంశీ, ప్రణీత్ గ్రూప్ ఎండీ నరేంద్ర కామరాజు ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలోతెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ .. ‘కాన్‌ప్లెక్స్ సినిమాస్ లగ్జరియన్ థియేటర్‌‌ను నిర్మించిన విజ్ఞాన్ యార్లగడ్డ, హర్ష కొత్తపల్లి, సుజిత్ రెడ్డి గోలి అభినందనలు. ఈ థియేటర్ చాలా బాగుంది. ప్రతీ ఒక్కరూ…

Read more