▪️సక్సెస్ఫుల్గా థియేటర్లలో 2వ వారం ▪️ ప్రశంసలు అందుకుంటున్న జో శర్మ ▪️ త్వరలో ప్రముఖ…
మానవత్వం చాటిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్

* రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు అండగా నిలిచిన ఎంపీ మహేష్ కుమార్.
* తమ సొంతవాహనం వాహనంలో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన ఎంపీ మహేష్ కుమార్.
దెందులూరు, గంగన్నగూడెంలో వివాహ కార్యక్రమం అనంతరం ఏలూరు మార్గమధ్యలో కళ్ళముందే ప్రమాదం జరగడంతో స్పందించిన ఎంపీ మహేష్ కుమార్ కారులో నుంచి కిందకు దిగి ఏలూరు ఎంపీ శ్రీ పుట్టా మహేష్ కుమార్ గారు స్వయంగా క్షతగాత్రులను పరామర్శించారు, చికిత్స నిమిత్తం వారి సొంత కారులో ఆసుపత్రికి తరలించడం జరిగింది.
