Skip to content
CMRF చెక్కుల  పంపిణీ Telugu News

CMRF చెక్కుల పంపిణీ

ఏలూరు క్యాంపు కార్యాలయంలో 30 మంది లబ్ధిదారులకు 22 లక్షల విలువైన CMRF చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. గత 23 నెలల్లో వివిధ ఆరోగ్య సమస్యలతో వచ్చిన 1200 పైగా లబ్ధిదారులకు CMRF ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. అనంతరం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించి, వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన వారి సమస్యలను అడిగి తెలుసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.

Read more
మానవత్వం చాటిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్. Telugu News

మానవత్వం చాటిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్

* రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు అండగా నిలిచిన ఎంపీ మహేష్ కుమార్. * తమ సొంతవాహనం వాహనంలో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన ఎంపీ మహేష్ కుమార్. దెందులూరు, గంగన్నగూడెంలో వివాహ కార్యక్రమం అనంతరం ఏలూరు మార్గమధ్యలో కళ్ళముందే ప్రమాదం జరగడంతో స్పందించిన ఎంపీ మహేష్ కుమార్ కారులో నుంచి కిందకు దిగి ఏలూరు ఎంపీ శ్రీ పుట్టా మహేష్ కుమార్ గారు స్వయంగా క్షతగాత్రులను పరామర్శించారు, చికిత్స నిమిత్తం వారి సొంత కారులో ఆసుపత్రికి తరలించడం జరిగింది.

Read more