మెహిదీపట్నంలోని శ్రీచైతన్య పాఠశాలలో క్విట్ ఇండియా ప్రోగ్రామ్లో భాగంగా యశోద ఆస్పత్రి ఆధ్వర్యంలో గురువారం ఉచిత…
మెహిదీపట్నం శ్రీచైతన్య పాఠశాలలో ఘనంగా హ్యాపీ క్లబ్ ప్రోగ్రామ్

మెహిదీపట్నంలోని శ్రీచైతన్య పాఠశాలలో బుధవారం హ్యాపీ క్లబ్ ప్రోగ్రామ్ని ఘనంగా నిర్వహించారు. శ్రీచైతన్య పాఠశాల మెహిదీపట్నం జోన్ ఏజీఎం కృష్ణ, ఆర్ఐ, ప్రిన్సిపల్ ఎన్. స్వాతి ఆధ్వర్యంలో ఈ వేడుక నిర్వహించారు. ఈ ప్రోగ్రామ్లో భాగంగా వైవిధ్యమైన ఆటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీన్ మల్లేష్, ప్రైమరీ ఇన్చార్జ్ పల్లవి, కోఆర్డినేటర్స్ అఖిల్, జనార్ధన్, ఇన్చార్జులు బాలరాజు, ఆంజనేయులు, టీచర్లు అరుణ, కీర్తిలతో పాటు పలువురు టీచర్లు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
